అన్వేషించండి

Youtube India on RRR: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా

మోస్ట్ అవైడెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. విడుదలకు ముందే ప్రశంసల వర్షంలో తడుస్తోంది.

బాహుబలి తరువాత దర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్జీఆర్ హీరోలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాత్రను, పాటనూ రివీల్ చేస్తూ వస్తోంది చిత్రయూనిట్. మొన్నటికి మొన్న ‘నాటు నాటు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అందులో తారక్, చెర్రీలు డ్యాన్సుతో ఇరగదీశారు. వారిద్దరి డ్యాన్స్ మూమెంట్లు మళ్లీమళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఆ పాట విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక యూట్యూబ్ ఇండియా ఈ సినిమాపై స్పందించకతప్పలేదు. తమ ట్విట్టర్ ఖాతాలో ‘నిజాయితీగా చెబుతున్నాం... రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ ఇప్పటికీ 0.5X స్పీడును ఫీలయ్యేలా చేస్తోంది’ అంటూ మెచ్చుకుంది. 

ఆ ట్వీట్ ను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ రీట్వీట్ చేసింది.  ‘నిజానికి మేము 2X వేగంతో ఎడిట్ చేయాలనుకున్నాం... కానీ పాటలో మన డ్యాన్స్ డైనమైట్లు (చెర్రీ, ఎన్టీఆర్) మెరుపువేగంతో చేశారు.  కాబట్టి సాధారణ వేగంతోనే ఎడిట్ చేయడం, ఆశ్చర్యపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని రాసుకొచ్చారు. క్రెడిట్ అంతా హీరోలకే ఇచ్చేసింది చిత్రయూనిట్. వారు అంత అద్భుతంగా డ్యాన్సు చేయడం వల్లే... ఇంత హిట్ కొట్టిందని వారు భావిస్తున్నారు. నాటు నాటు డ్యాన్సు చూసిన వారెవరైనా ఆ విషయాన్ని ఒప్పుకోకతప్పదు. ఈ ఊరమాస్ సాంగ్ ను చంద్రబోస్ రాయగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా చేశారు. కీరవాణి సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడాడు. 

The edit for our Roar and Glimpse were intentionally at 2X speed 😂😂

But for the song, our dancing dynamites performed at lightning speed and gave us no option but to edit at regular speed and drop our jaws 🤯🤯🤯

You are in for a treat on January 7th 2022. 🔥🕺🕺🌊 #RRRMovie https://t.co/waroDgUzQl

— RRR Movie (@RRRMovie) November 11, 2021

">

Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల‌ విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే?
Also Read: సంతాపమా... ప్రచారమా? ఏంటిది తలైవా?? ర‌జ‌నీకాంత్‌పై నెటిజ‌న్స్ ఫైర్‌
Also Read: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
RC17 Update : రామ్ చరణ్ సుకుమార్ మూవీలో తెలుగు హీరోయిన్? - RC17 మూవీపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
రామ్ చరణ్ సుకుమార్ మూవీలో తెలుగు హీరోయిన్? - RC17 మూవీపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Akka Web Series Review - కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
కీర్తి సురేష్ 'అక్క' వెబ్ సిరీస్ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget