అన్వేషించండి

NBK Allu Arjun: ‘పుష్ప 3’లో బాలయ్య, ‘అఖండ 3’లో బన్నీ - అన్‌స్టాపబుల్‌కు అల్లు అర్జున్ - ప్రోమో వచ్చేసింది!

Unstoppable With NBK Season 4: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే నాలుగో సీజన్‌లో అల్లు అర్జున్ ఒక ఎపిసోడ్‌కు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ అమ్మ నిర్మల కూడా వచ్చారు.

Unstoppable With NBK Season 4 Allu Arjun: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4’కు అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌ను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ నవంబర్ 15వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఈ ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా హాజరయ్యారు. ప్రోమోను మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో నింపేశారు.

నేను కృష్ణుడ్ని... నువ్వు అర్జునుడివి...
ఇంట్రో అయ్యాక అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే బాలకృష్ణ ‘మనం రిలేటివ్స్ తెలుసా?’ అని అడుగుతారు. ఎలా సార్ అని అల్లు అర్జున్ అడగ్గానే... ‘నా పేరులో కృష్ణుడు ఉన్నాడు. అక్కడ అర్జునుడు ఉన్నాడు.’ అని బాలకృష్ణ అంటారు. వెంటనే అల్లు అర్జున్ ‘మీరు గీత ఇవ్వండి? నేను ఫాలో అయిపోతా.’ అంటారు. వెంటనే ‘నాకు పార్టీ ఇవ్వలేదేంటయ్యా...’ అని బాలకృష్ణ అడగ్గానే ‘మీ మాన్షన్‌లో మనం హౌస్ పార్టీ చేసుకుందాం సార్.’ అని అల్లు అర్జున్ షోలో నవ్వులు పూయించారు.

గురి చూసి కొట్టా...
తనకు నేషనల్ అవార్డు రావడంపై కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. బెస్ట్ యాక్టర్ లిస్టు తీసినప్పుడు అక్కడ ఒక్క తెలుగు నటుడి పేరు కూడా లేదని, అది తన మనసులో బాగా ఉండిపోయిందని అన్నారు. అప్పుడే దాన్ని రౌండప్ చేసి కొట్టాలని ఫిక్స్ అయ్యానని తెలిపారు. ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పారు. ఆయన వీరి గురించి ఏమన్నారో ప్రోమోలో చూపించలేదు.

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

యాక్షనా... రొమాన్సా...
ఆ తర్వాత బాలకృష్ణ... బన్నీని మీకు యాక్షన్ ఇష్టమా... రొమాన్స్ ఇష్టమా... అని అడిగినప్పుడు అల్లు అర్జున్ ముందుకు వచ్చి ‘ఎవరూ వినట్లేదు కద సార్’ అని అడిగి ‘తొక్కలో యాక్షన్ సార్’ అనగానే ఆడిటోరియంలో నవ్వులు నిండాయి.

ఇది నాకే సర్‌ప్రైజ్...
ఆ తర్వాత అల్లు అర్జున్ తల్లి నిర్మల షోలో ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ వచ్చి కూర్చోగానే అల్లు అర్జున్ ఇది నాకే సర్‌ప్రైజ్ అన్నారు. చిన్నప్పుడు అల్లు అర్జున్‌ని కొట్టారా అని బాలకృష్ణ ఆవిడని అడిగినప్పుడు మధ్యలోనే అల్లు అర్జున్ అందుకుని ‘ఒకటా... అసలు దేంతో కొట్టలేదని అడగాలి? అన్ని వెపన్స్‌తో ట్రైన్ అయి ఇలా సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నాం’ అన్నారు. వెంటనే బాలకృష్ణ ‘ఏ వెపన్ వల్ల నువ్వు మారావని అనుకోవచ్చు’ అడగ్గా.. ‘స్నేహా రెడ్డి అనే వెపన్ వల్ల’ అని అల్లు అర్జున్ జవాబిచ్చారు. ఇంకా ఈ ప్రోమోలో ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 15వ తేదీన ఆహాలో స్ట్రీమ్ కానుంది.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget