అన్వేషించండి

Mad Square : హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్ 

మోస్ట్ అవైటింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' హీరోయిన్ లేకుండానే తెరకెక్కుతోంది అనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన యూత్ ఫుల్ మూవీ 'మ్యాడ్'. గతేడాది రిలీజై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ గురించి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రిలీజ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కు షాక్ ఇస్తోంది. అసలు ఈ సినిమాలో హీరోయిన్ లేదు అనేది ఆ వార్తల సారాంశం. 

గత ఏడాది అక్టోబర్ 6న అంచనాల లేకుండా థియేటర్లలోకి వచ్చి మంచి ప్రేక్షకాదనాలతో వసూళ్ల పరంగా సత్తా చాటింది "మ్యాడ్" మూవీ. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే మేకర్స్ ప్రకటించగా, కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. 'లడ్డూ గాని పెళ్లి' అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా 'మ్యాడ్' మూవీతో సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సీక్వెల్ ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించబోతున్నారు. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య ఈ సీక్వెల్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో హీరోయిన్ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. 

తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'మ్యాడ్ స్క్వేర్' మూవీలో అసలు హీరోయిన్ లేదు. కాకపోతే ఆ గ్లామర్ ను జోడించడానికి హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో ఒక క్రూషియల్ రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 'మ్యాడ్' సినిమాలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతికా సునీల్ కుమార్, గోపిక ఉద్యన్ హీరోయిన్లుగా నటించారు. ముగ్గురు హీరోలకు జోడిగా ముగ్గురు హీరోయిన్లు కనిపించడం, పైగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. కానీ తాజాగా నడుస్తున్న టాక్ ప్రకారం 'మ్యాడ్' సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్'లో అసలు హీరోయిన్ ఉండదు అన్న వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ లేకుండా కథను ఎలా నడిపిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే 'టిల్లు స్క్వేర్' మూవీ లో రీసెంట్ గా స్పెషల్ గెస్ట్ గా కనిపించి అదరగొట్టిన ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు అదే విధంగా 'మ్యాడ్ స్క్వేర్'లో కూడా గ్లామర్ రోల్ చేయబోతోంది అన్న వార్త మాత్రం ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

Read Also : OTT Friday Movie Release: ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget