అన్వేషించండి

Trinayani Serial Today November 8th: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి బదులు నయనికి యాక్సిడెంట్.. విశాల్ కళ్లెదుటే ఘోరం.. బతకడం కష్టమే!

Trinayani Today Episode త్రినేత్రిని చంపడానికి వచ్చిన రంగ అచ్చం అలాగే ఉన్న నయనిని కారుతో ఢీ కొట్టడంతో నయనికి ప్రాణాపాయ స్థితి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విశాల్ పెళ్లి కొడుకు అనుకొని విశాల్‌ని చూడటానికి త్రినేత్రి పరుగులు తీస్తుంది. ఇక నయని కూడా త్రినేత్రి కట్టుకున్న చీరలాంటి చీరే కట్టుకొని దేవీపురం వస్తుంది. ఇక త్రినేత్రి మామయ్య త్రినేత్రిని యాక్సిడెంట్ చేసి చంపమని ఓ వ్యక్తిని పురమాయిస్తాడు. విశాల్ నయనికి కాల్ చేస్తాడు. తాను ఒక్కడినే రావడం మంచినదని నువ్వు రావొద్దు నేను ఇంటికి వచ్చి అన్నీ చెప్తానని అంటే ఇంతలో నయని వచ్చేశాను అని చెప్తుంది. దాంతో విశాల్ షాక్ అయిపోతాడు. నయనికి అక్కడే ఉండమని నేను వస్తానని అంటాడు.

మరోవైపు త్రినేత్రి కోసం బామ్మ బయట వెతుకుతుంది.  విశాల్ని వెతుకుతూ త్రినేత్రి వీధి వీధులు తిరుగుతుంది. ఇక సీన్ కట్ చేస్తే నరకంలో చిత్రగుప్తుడు ఈ రోజు త్రినేత్రి బలి కానుందని అనుకొని చిట్టాలో త్రినేత్రి పేరు చెరపాలి అనుకొని కంగారులో త్రినయని బలి అవునున్నట్లు పేరు చెరిపేస్తాడు. దాంతో యమపాశం నయనిని బలితీసుకోవడానికి వెళ్తుంది. త్రినేత్రి బదులు త్రినయనిని తీసుకురావడానికి యమపాశం వెళ్లింది చచ్చానని అనుకుంటాడు. 

విశాల్ నయనికి కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. ఊరిలో ఉన్నానని మధ్యలోకి వస్తానని నయని అంటుంది. మరోవైపు ముక్కోటి భార్య వైకంఠంలో ఈ రోజు త్రినేత్రి పని అయిపోతుందని అంటాడు. ఇక బామ్మ త్రినేత్రి గురించి అందరినీ అడుగుతుంది. త్రినేత్రి విశాల్ కారు చూసి బాబు గారు అని పిలుస్తూ కారు వెనక పరుగులు తీస్తుంది. మరోవైపు విశాల్ కోసం నడిచి వస్తున్న నయనిని చూసి త్రినేత్రి అనుకొని ముక్కోటి పురమాయించి రౌడీ నయనిని కారుతో గుద్దేస్తాడు. నయని కింద పడి తల నుంచి రక్తం కారిపోతుంటుంది. విశాల్ చూసి నయని నయని అని ఏడుస్తాడు. త్రినేత్రి బాబు బాబు అంటూ భర్తని తడుముతూ ఏం మాట్లాడకుండా కళ్లు మూస్తుంది. విశాల్ ఏడుస్తాడు. ఇక ఓ వ్యక్తి త్రినేత్రికి కారు యాక్సిడెంట్ అయిందని చెప్తే బామ్మ రోడ్డు మీద పడిపోతుంది. ఇంతలో త్రినేత్రి చూసి వస్తుంది బామ్మ బామ్మ అనిపిలుస్తుంది. త్రినేత్రి లాగే ఉన్న నయనిని చూసి వ్యక్తి షాకైపోతాడు.

మరోవైపు బ్రేకులు ఫెయిల్ చేసిన తిలోత్తమ, వల్లభలు ఇంకా నయని చావు కబురు రాలేదని మాట్లాడుకుంటారు. కుడి కన్ను అదురుతుందని హాసిని వస్తుంది. ఇంతలో విక్రాంత్ వదినా వదినా అని పెద్ద పెద్ద కేకలు వేసి కిందపడి ఏడుస్తూ  వదినా వదినా అని ఏడుస్తాడు. చెల్లికి ఏమైందని హాసిని అడుగుతుంది. హాసిని కూడా ఏడ్చేస్తుంది. అందరూ కంగారు పడతారు. నయని వదినకు యాక్సిడెంట్ అయిందని విక్రాంత్ ఏడుస్తాడు. దేవుడు మనకు అన్యాయం చేశాడని ఏడుస్తాడు. హాసిని కూడా ఏడుస్తాడు. చచ్చిపోయిందా అని వల్లభ అంటే హాసిని చంపేస్తా అని భర్తని పట్టుకొని విసిరేస్తుంది. విక్రాంత్, హాసిని చాలా ఏడుస్తారు. విక్రాంత్ కోపంగా సుమనను కొట్టి దీని నోరు పాడు కాను ఇది కారు యాక్సిడెంట్ అని ఎందుకు అన్నదో కానీ వదిన ప్రాణాల మీదకు వచ్చిందని చెప్పి ఏడుస్తాడు. విశాల్ బ్రో కళ్ల ముందే యాక్సిడెంట్ అయిందని చెప్పి ఏడుస్తాడు. ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలీదని విక్రాంత్ ఏడుస్తాడు. ఐసీయూలో ఉందని చెప్తాడు. అందరూ హాస్పిటల్‌కి పరుగులు తీస్తారు. నయనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్ వెనుక త్రినేత్రి పరుగులు.. ఒకేలాంటి చీరల్లో నయని, త్రినేత్రి.. బలి కాబోతుంది ఎవరో?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget