అన్వేషించండి

Trinayani Serial Today June 8th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ గ్లౌజ్ వేసిన చేతిని తాకిన గాయత్రీపాప.. ఉలూచి కాళ్లకు ఉన్న సాక్స్‌ల వెనక రహస్యం ఉందన్న విక్రాంత్! 

Trinayani Serial Today Episode తిలోత్తమ చేతికి గ్లౌజ్ ఉన్నట్లే ఉలూచి కాళ్లకు సాక్స్‌లు ఉండటం వెనుక ఏదో రహస్యం ఉందని విక్రాంత్ అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode హాసిని తిలోత్తమ గ్లౌజ్ ఉన్న కుడి చేతిని పట్టుకోవడంతో చేయి వణుకుతూ తిలోత్తమ కోపంతో అరుస్తూ హడావుడి చేస్తుంది. తర్వాత నిమ్మకాయ పిండి మంత్రాలు చెప్తుంది. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నిమ్మకాయలు కోసి చేతి మీద ఎందుకు పెట్టుకున్నారు. మంత్రాలు ఎందుకు చెప్పుకున్నారు అని నయని తిలోత్తమను అడుగుతుంది. చేయి పట్టి లాగడంతో మంట పుట్టి అలా చేశాను అని అంటుంది. గాయం మీద నిమ్మకాయ చల్లితే ఇంకా మంట పుడుతుందని విశాల్ అంటే నాకు అలా చేస్తే చాలా హాయిగా ఉంటుందని తిలోత్తమ అంటుంది.

విక్రాంత్: అసలు ఆ గాయం ఎలా అయిందో మాకు చూపిస్తే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం కదా అమ్మ.
తిలోత్తమ: అవసరం లేదు. ఈ గాయం దానికి అదే తగ్గిపోవాలి అన్నారు. 
సుమన: ఎవరు అన్నారు అత్తయ్య.
తిలోత్తమ: శ్రేయాభిలాషలు. మీరు భోజనం చేయండి.
విశాల్: అమ్మ చాలా వింతగా ప్రవర్తిస్తుంది.
నయని: అవును బాబుగారు.
హాసిని: శుక్లాం బరధరాం అని కూడా చెప్పలేదు అన్న మంత్రాలు ఎలా చెప్పిందా అని డౌట్.

విక్రాంత్ హడావుడిగా లోపలికి వస్తాడు. సుమన కూడా వెనకే వచ్చి అంత హడావుడిగా ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దానికి విక్రాంత్ సర్పదీవి నుంచి వచ్చిన అమ్మే అలా ప్రవర్తిస్తే ఉలూచి ఇంకా ఎలా ప్రవర్తిస్తుందా అని చూడటానికి వచ్చా అంటాడు. చిన్న పిల్ల ఏం చేస్తుందని సుమన అంటే.. విక్రాంత్ హాసిని వదిన అమ్మ చేయి ముట్టుకోవడంతో అమ్మ ఎంత రౌద్రంగా మారిపోయిందో చూశావా అని అంటాడు.

విక్రాంత్: అలా ఎందుకు చేసిందో లోతుగా ఆలోచించాలి సుమన. ఇదిగో చూడు అమ్మ చేతికి గ్లౌజ్‌, ఉలూచి కాళ్లకు సాక్స్‌లు. వీళ్ల ఇద్దరికే ఎందుకు ఇలా అని ఆలోచించాలి. 
సుమన: లేదు పిల్లకు బట్టలు మార్చినప్పుడు కూడా ఉలూచికి సాక్స్‌లు మార్చాలి అని ప్రయత్నించాను. ఉలూచి ఏడ్చింది. పాపని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆ సాక్స్‌లు అలాగే ఉంచి వేరే డ్రస్ వేశాను.
విక్రాంత్: తీయాలి అని చూస్తే ఏడ్చిందా ఎందుకు అలా. ఏదో ఉంది.. అసలు దేవుడికి రెండు చేతులతో దండమే పెట్టని అమ్మ మంత్రాలు చదివింది అంటే ఏమనుకోవాలి. సడెన్‌గా డబ్బు వచ్చింది అంటే ఎవరైనా ట్రాన్షఫర్ చేయొచ్చు. లేదంటే దొంగతనం చేయొచ్చు. కానీ మంత్రాలు రావు కదా. అందులో అలా ఆరి తేరినట్లు ఉంది.
సుమన: ఉలూచిని కూడా అనుమానించేలా ఉన్నారు. వెళ్లండి.
విక్రాంత్: సుమన చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మా అమ్మతో. ఈ మాట బాగా గుర్తు పెట్టుకో. 

హాసిని, నయని, విశాల్‌లు తిలోత్తమ చేతి గురించి మాట్లాడుకుంటారు. పది రోజుల్లో అంత బలంగా ఎలా మారిందో అర్థం కావడం లేదు అనుకుంటారు. ఆ చేతి వెనక ఏదో ఉందని అనుకుంటారు. నయని ఆ మంత్రాలు ఎక్కడో విన్నాను అని కానీ గుర్తు రావడం లేదు అని అంటుంది. ఇక విశాల్ ఆ మంత్రాలు ఎందుకు పఠిస్తారో తెలుసుకుంటే తిలోత్తమ ఆలోచనలు తెలుసుకోవచ్చు అని అనుకుంటారు. 

తిలోత్తమ గయత్రీ దేవి ఫోటొ ఎదురుగా నిల్చొంటుంది. దురంధర, హాసిని, సుమనలు చూస్తారు. ఆ ఫోటొని ఎందుకు చూస్తున్నారు అని అని అడుగుతారు. ఇక మిగతా వాళ్లు అక్కడికి వచ్చి చేయి గురించి అడుగుతారు. తిలోత్తమ వాటిని మర్చిపోమని అంటుంది. ఇక నయని కొన్నింటిని గుర్తుంచుకోవాలి అని అంటుంది. ఏంటని తిలోత్తమ అంటే ఎల్లుండి గాయత్రీ దేవి వర్ధంతి అని నయని అంటుంది. ఇక తిలోత్తమ గాయత్రీ పాపని చూసి ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నాతో ఆడుకోవడానికి రాలేదు అని అంటుంది. దీంతో హాసిని వస్తే నువ్వు ఉండవని అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. విశాల్ కవర్ చేస్తాడు. సర్పదీవికి గాయత్రీ, ఉలూచిలను తీసుకెళ్లిన నాటి నుంచి చిన్నపిల్లల మీద అటాచ్ మెంట్ పెరిగిందని తిలోత్తమ అడుగుతుంది. తిలోత్తమ ఎత్తుకుంటాను అనగానే హాసిని నోరెళ్లబెడుతుంది. విశాల్ కంగారు పడతాడు. తిలోత్తమ దగ్గరకు వెళ్లదు. దీంతో దురంధర గాయత్రీని వదిన టచ్ చేస్తే గుర్తు పడుతుందని అంటుంది. విశాల్ వద్దు అంటాడు. గాయత్రీ పాపతో నయని తిలోత్తమకు షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది. గాయత్రీ తిలోత్తమ గ్లౌజ్ ఉన్న చేతిని ముట్టుకున్నా తిలోత్తమకు ఏం కాదు. గ్లౌజ్ తీసి షేక్ హ్యాండ్ ఇవ్వు అమ్మ అని విక్రాంత్ అంటే విక్రాంత్‌ని తిలోత్తమ తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నాగ పంచమి' సీరియల్: కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లపోతామన్న మోక్ష.. కరాళి ఆధీనంలో వైశాలి, ఘన!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
Meghasandesam Serial Today August 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి షాక్‌ ఇచ్చిన చెర్రి – శారదకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేపీ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి షాక్‌ ఇచ్చిన చెర్రి – శారదకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేపీ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget