అన్వేషించండి

Trinayani Serial Today August 17th: 'త్రినయని' సీరియల్: గుడికి సమీపంలో పాతిపెట్టిన కర్ర వద్దకు వెళ్లేది ఎవరు? తిలోత్తమ ఉచ్చులో నయని చిక్కుకుంటుందా?

Trinayani Today Episode: గుడి పక్కన పాతిపెట్టిన కర్ర వద్దకు నయనిని చేర్చాలని తిలోత్తమ చూస్తుంటే ఆ రహస్యమేంటో ఛేదించాలని నయనీ కూడా అనుకుంటూ ఉండటంతో సీరియల్‌ మరింత ఆసక్తిగా మారింది.

Trinayani Serial Today Episode: వరలక్ష్మి వ్రతం పేరుతో నయనీని బుక్‌ చేయాలని అత్త ప్రయత్నాలు చేస్తుంది. గజగండ ప్లాన్ ప్రకారం అడవిలోని గుడికి తీసుకెళ్లి ఎర్రని క్లాత్ చుట్టిన కర్ర వద్దకు తీసుకెళ్లాలి. అంతకు ముందు రోజు తన మైండ్‌లోకి వచ్చి ఇబ్బంది పెట్టిన కర్ర రహస్యాన్ని ఛేదించాలని భావించిన  నయని కూడా అక్కడు వెళ్లాలని ఏం ఉందో తెలుసుకోవాలని అనుకుంటుంది. 

వరలక్ష్మి వ్రతం ఎక్కడ చేయాలనే డిస్కషన్ చేస్తారు కుటుంబ సభ్యులు. వాళ్లకు నయనీ ప్లాన్ చెబుతుంది. అడవిలో ఉన్న గుడిలో చేద్దామని సలహా ఇస్తుంది. గజగండ చెప్పిన కర్ర కూడా అక్కడే ఉండటంతో తిలోత్తమ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఓకే చెబుతారు. 

పూజ కోసం గుడికి వెళ్తున్న నయనిని ఆ కర్ర వద్దకు తీసుకెళ్లేలా ఏదైనా చేయాలని వల్లభతో తిలోత్తమ ఆలోచిస్తుంది. అయితే కష్టపడకుండానే ఆ గుడికి వెళ్దామని నయని చెప్పడంతో వాళ్లు సంతోష పడతారు. శ్రమ లేకుండానే వలలో చిక్కుకుందని అనుకుంటారు. అయితే కర్ర వరకు ఆమెను తీసకెళ్తే మిగతాది గజగండ చూసుకుంటాడని వల్లభతో తిలోత్తమ చెబుతుంది. 

గుడి దగ్గరే బొట్టమ్మ ఉంటుంది. ఎలాగైనా నయనిని ఆ కర్ర వద్దకు తీసుకెళ్లాలని ఆమె కూడా మనసులో అనుకుంటుంది. ఇంతలో నయనీ ఫ్యామిలీతో అక్కడకు వస్తారు. మరోవైపు గజగండను కలవాలని వల్లభ, ఆయన తల్లి ప్లాన్ చేసుకుంటారు. అక్కడే ఉన్న గజగండ ఓ తేలుకు మంత్రం వేసి గుడికిసమీపంలో ఉన్న కర్రకు కట్టిన క్లాత్‌లోకి పంపిస్తాడు. ఎవరు తొందరపడి ఆ క్లాత్‌ను ముట్టుకుంటారో వాళ్లను కాటేయమని తర్వాత మిగతా కథ తను నడిపిస్తానంటూ చెప్పుకొస్తాడు. 

ఇంకోవైపు గుడిలో పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. తనకు భక్తి లేదని భార్య గాయత్రి అవమానించిందని అందుకే తాను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానంటూ వల్లభ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఆయనతో తిలోత్తమకూడా వెళ్లిపోతుంది. 

వచ్చిన వెంటనే గుడిపపక్కనే ఉన్న కర్రను గమనిస్తుంది నయని. తనకు కనిపించిన కర్ర ఇదే అనుకుంటుంది. తర్వాత తిలోత్తమ, వల్లభ బయటకు వెళ్లడంతో షాక్ అవుతుంది. ఆ కర్ర తనకు  ఎందుకు కనిపించిందో తెలుసుకుందామని పూజ పేరుతో ఇక్కడకు వస్తే వీళ్లంతా తన ప్లాన్ చెడగొడుతున్నారని అనుకుంటుంది. 

ఇంతలో ప్రదక్షిణ పేరుతో బయటకు వచ్చిన తిలోత్తమ, వల్లభ అడవిలోకి వస్తారు. గజగండను కలుస్తారు. నయని రావడం చూశానని చెబుతాడు. పూర్తిగా కాలిపోతున్న తనను రక్షించి ఈ రూపంలోకి తీసుకొచ్చింది గజగండే అంటూ వల్లభకు వివరిస్తుంది తిలోత్తమ. అన్నీ పక్కన పెట్టి ఆ కర్ర వద్దకు నయని వెళ్లేలా చూడాలని చెబుతాడు. ఇంతలో మంత్రించిన కుంకమను తిలోత్తమ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. అక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. 

Also Read: పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్‌- సీతను కోడలిగా అందరి ముందు ఒప్పుకున్న మహాలక్ష్మి

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాకి బోల్తా కొట్టించిన రామ్, సీతలు.. సూర్య, మధులకు గుడ్ న్యూస్ చెప్పిన అన్న!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget