Telugu TV Movies Today: ఈ సోమవారం (డిసెంబర్ 22) స్మాల్ స్క్రీన్‌పై సందడికి సిద్ధమైన సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ మనిషి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (22.12.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (డిసెంబర్ 22) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవకుశ’
ఉదయం 5.30 గంటలకు- ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’
ఉదయం 9 గంటలకు- ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘బంగారం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలిప్రేమ’
ఉదయం 5 గంటలకు- ‘కొత్తబంగారు లోకం’
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘దొంగమొగుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’
ఉదయం 9 గంటలకు- ‘కలిసుందాం రా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘వీరన్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామి 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘మాస్’
ఉదయం 9 గంటలకు- ‘హ్యాపీడేస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డీజే టిల్లు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రంగస్థలం’
సాయంత్రం 6 గంటలకు- ‘అఖండ’
రాత్రి 9 గంటలకు- ‘సీత’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్లికొడుకు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మయజ్ఞం’
ఉదయం 6 గంటలకు- ‘ఓం’
ఉదయం 8 గంటలకు- ‘నిప్పు’
ఉదయం 11 గంటలకు- ‘రాఘవేంద్ర’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘బాలకృష్ణుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘ఖుషి’
రాత్రి 8 గంటలకు- ‘రన్ బేబి రన్’
రాత్రి 11 గంటలకు- ‘నిప్పు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జస్టిస్ చౌదరి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వయంవరం’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాప్టర్ 6’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాధవయ్య గారి మనవడు’
ఉదయం 7 గంటలకు- ‘తాజ్ మహల్’
ఉదయం 10 గంటలకు- ‘శీను’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాయన్’
సాయంత్రం 4 గంటలకు- ‘సత్యమేవ జయతే’
సాయంత్రం 7 గంటలకు- ‘అంజి’
రాత్రి 10 గంటలకు- ‘కిరాయి దాదా’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా మొగుడు నాకే సొంతం’
రాత్రి 9 గంటలకు- ‘బంధం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రేపటి పౌరులు’
ఉదయం 7 గంటలకు- ‘జగన్మోహిని’
ఉదయం 10 గంటలకు- ‘భలే తమ్ముడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లారీ డ్రైవర్’
సాయంత్రం 4 గంటలకు- ‘నచ్చావులే’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్రేమకానుక’
రాత్రి 10 గంటలకు- ‘రుస్తుం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమంతుడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘777 ఛార్లీ’
ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
ఉదయం 9 గంటలకు- ‘ఆట’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కలిసుందాం రా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘హలో’
రాత్రి 9 గంటలకు- ‘live DPW ILT20 Season 4’
Also Read: : మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ సమంతే... రెండో పెళ్ళైనా క్రేజ్ తగ్గలే - బాలీవుడ్ బ్యూటీలను వెనక్కి నెట్టిన సౌత్ స్టార్





















