Telugu TV Movies Today: ఈ శనివారం (డిసెంబర్ 20) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (20.12.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (డిసెంబర్ 20) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
మధ్యాహ్నం 5.30 గంటలకు- ‘పెళ్లి’
ఉదయం 9 గంటలకు- ‘మనం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ బచ్చన్’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘100 పర్సంట్ లవ్’
ఉదయం 4 గంటలకు- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 6 గంటలకు- ‘పోకిరి’
ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్లి పీటలు’
ఉదయం 9 గంటలకు - ‘భైరవద్వీపం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మణికర్ణిక’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కథానాయకుడు’
ఉదయం 9 గంటలకు- ‘భోళా శంకర్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సుబ్రమణ్యపురం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘శాకిని డాకిని’
ఉదయం 9 గంటలకు- ‘రెమో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సర్కారు వారి పాట’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
సాయంత్రం 6 గంటలకు- ‘శుభం’
రాత్రి 9 గంటలకు- ‘జులాయి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వివేకం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అదృష్టవంతుడు’
ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేశావే’
ఉదయం 8 గంటలకు- ‘కబాలి’
ఉదయం 11 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘శివ తాండవం’
సాయంత్రం 5 గంటలకు- ‘గద్దలకొండ గణేష్’
రాత్రి 8 గంటలకు- ‘సరదాగా కాసేపు’
రాత్రి 11 గంటలకు- ‘కబాలి’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘టూ టౌన్ రెడీ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా నాన్న చిరంజీవి’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అవే కళ్లు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిన్నా’
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమమ్’
ఉదయం 10 గంటలకు- ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రెడ్’
సాయంత్రం 4 గంటలకు- ‘కింగ్’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్రాచలం’
రాత్రి 10 గంటలకు- ‘సఖియా’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమకు వేళాయెరా’
రాత్రి 9 గంటలకు- ‘దేవీపుత్రుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లుడు పట్టిన భరతం’
ఉదయం 7 గంటలకు- ‘ఛాలెంజ్ రాముడు’
ఉదయం 10 గంటలకు- ‘చక్రధారి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మూడు ముక్కలాట’
సాయంత్రం 4 గంటలకు- ‘మగ మహారాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రెడీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లిసందడి’
ఉదయం 9 గంటలకు- ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రేఖా చిత్రం’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘DPW ILT20 Season 4 - లైవ్’





















