అన్వేషించండి

Telugu TV Movies Today: గురువారం (డిసెంబర్ 11) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే... నాలుగు సినిమాలను మిస్ అవ్వొద్దు

Thursday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (11.12.2025) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (డిసెంబర్ 11) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అడవి రాముడు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘చెన్నకేశవ రెడ్డి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ నెంబర్ 150’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధైర్యం’
ఉదయం 5 గంటలకు- ‘ఆహా..!’
ఉదయం 9 గంటలకు- ‘అమరన్’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండపల్లి రాజా’
ఉదయం 9 గంటలకు - ‘సుందరకాండ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనసిచ్చి చూడు’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’
ఉదయం 9 గంటలకు- ‘శ్రీమంతుడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సికిందర్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు కానీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’
ఉదయం 9 గంటలకు- ‘సామి 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఎఫ్ 2’
సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’
రాత్రి 9 గంటలకు- ‘అందరివాడు’

Also ReadHum Tum Maktoob OTT Release Date: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమంతు’
ఉదయం 6 గంటలకు- ‘మనీ’
ఉదయం 8 గంటలకు- ‘జెండాపై కపిరాజు’
ఉదయం 10.30 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’
సాయంత్రం 5 గంటలకు- ‘సర్దార్ గబ్బర్ సింగ్’
రాత్రి 8 గంటలకు- ‘సింహా’
రాత్రి 11 గంటలకు- ‘జెండాపై కపిరాజు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సింధూర పువ్వు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే అమ్మాయిలు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సారాయి వీర్రాజు’
ఉదయం 7 గంటలకు- ‘తప్పు చేసి పప్పు కూడు’
ఉదయం 10 గంటలకు- ‘లోకల్ బాయ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శంభో శివ శంభో’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంద్రసేన’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒక్కడు’
రాత్రి 10 గంటలకు- ‘పంజా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నేటి సిద్దార్ధ’
రాత్రి 9 గంటలకు- ‘ప్రేమలో పావని కళ్యాణ్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనుబంధం’
ఉదయం 7 గంటలకు- ‘ఏకలవ్య’
ఉదయం 10 గంటలకు- ‘మంచి మనుషులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుస్వాగతం’
సాయంత్రం 4 గంటలకు- ‘సామాన్యుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘మూగ మనసులు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కుటుంబస్తుడు’
ఉదయం 7 గంటలకు- ‘మేము’
ఉదయం 9 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్రూస్ లీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పంచాక్షరీ’
సాయంత్రం 6 గంటలకు- ‘మున్నా’
రాత్రి 8 గంటలకు- ‘‘DPW ILT20 S4- Live’’

Also ReadSamantha Ruth Prabhu Religion: రాజ్ నిడిమోరుతో పెళ్లికి మతం మార్చుకున్న సమంత... ఫుల్ డీటెయిల్స్‌ తెలుసుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget