అన్వేషించండి

Super Singer Junior: 'స్టార్ మా'లో కొత్త షోకు యాంకర్స్‌గా సుధీర్, అనసూయ - మరి 'జబర్దస్త్'? ప్రోమో అదుర్స్!

'సూపర్ సింగర్ జూనియర్' అనే షోని మే 22న ఈ షోని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.

ప్రముఖ ఛానెల్ స్టార్ మా కొత్త షోను మొదలుపెడుతోంది. ఇప్పటికే ఈ ఛానెల్ లో వచ్చిన డాన్స్ షోలు, కామెడీ షోలు, సింగింగ్ షోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మరో షోతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అదే 'సూపర్ సింగర్ జూనియర్'. మే 22న ఈ షోని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. దీనికి అనసూయ, సుధీర్ లు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. 

ఈ షోలో 14 మంది సూపర్ టాలెంటెడ్ కిడ్స్ పోటీ పడబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. రేపటి సంగీత సామ్రాజ్యాన్ని ఏలే తారలు అంటూ చిన్నారులను పరిచయం చేశారు. ఈ పిల్లలు స్టేజ్ పైకి రాగానే.. సుధీర్, అనసూయలకు పంచ్ లు వేశారు. దీంతో వారు పిల్లలను హ్యాండిల్ చేయడం కష్టమే అంటూ పేరెంట్స్ వైపు చూశారు.

 ఇక ఈ షోకి జడ్జిలుగా సింగర్ మనో, చిత్ర, హేమచంద్ర, రణీనా రెడ్డి వ్యవహరించనున్నారు. స్టేజ్ పైకి వచ్చిన వీరు తమ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. చిత్ర అయితే బాలయ్య డైలాగ్ 'ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..' అంటూ రోరింగ్ వాయిస్ లో చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. 

ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో ఈటీవీ ఛానెల్ లో పాపులర్ అయిన చాలా మంది కమెడియన్స్, యాంకర్స్.. స్టార్ మాకి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు సుధీర్, అనసూయ కూడా మల్లెమాల నుంచి స్టార్ మాకి వచ్చారంటే మరి 'జబర్దస్త్' సంగతి ఏమవుతుందో..? లేకపోతే ఈ రెండు షోలను మ్యానేజ్ చేసేలా డీల్ చేసుకున్నారేమో తెలియాల్సివుంది!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అసలు నువ్వు కన్నతల్లివేనా? సహస్రపై విహారి అనుమానం! సహస్ర గాజులు నొక్కేసిన బంటీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అసలు నువ్వు కన్నతల్లివేనా? సహస్రపై విహారి అనుమానం! సహస్ర గాజులు నొక్కేసిన బంటీ!
Nindu Manasulu Serial Today October 20th: నిండు మనసులు: రాజశేఖరాన్ని కాల్చింది సిద్ధూ కాదని తెలుసుకున్న గణ! సిద్ధూకి ప్రేరణ సాయం!
నిండు మనసులు: రాజశేఖరాన్ని కాల్చింది సిద్ధూ కాదని తెలుసుకున్న గణ! సిద్ధూకి ప్రేరణ సాయం!
Godavari Serial Today October 20th: 'గోదావరి' సీరియల్: జాను ఫంక్షన్‌ని రెడీ రావడానికి ఓకే చెప్పిన శారద! సింహాద్రి గిఫ్ట్ వెనక సీక్రెట్!
'గోదావరి' సీరియల్: జాను ఫంక్షన్‌ని రెడీ రావడానికి ఓకే చెప్పిన శారద! సింహాద్రి గిఫ్ట్ వెనక సీక్రెట్!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 20: అన్నయ్యను ఇంటికి రప్పించేందుకు తాగి కిందపడి దెబ్బలు తగిలించుకున్న అనసూయ
నువ్వులేక నేను లేను: అన్నయ్యను ఇంటికి రప్పించేందుకు తాగి కిందపడి దెబ్బలు తగిలించుకున్న అనసూయ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Embed widget