అన్వేషించండి

Satyabhama Serial Today June 21st: సత్యభామ సీరియల్: ట్యాబ్లెట్స్ గుట్టురట్టు.. నీకు ఇదేం బుద్ది అన్న అంటూ క్రిష్‌ ఫైర్.. భర్త మాటలకు సత్య ఫిదా

Satyabhama Serial Today Episode రుద్ర మంచిగా మారినట్లు అందరి ముందు నటించి రేణుకకి గర్భం పోవడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం అది సత్య చూసి అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Telugu Serial Today Episode: నందిని గదిలో ఒంటరిగా కూర్చొని ఈ ఇళ్లు జైలు లెక్క ఉందని తిట్టుకుంటుంది. ఇంతలో భైరవి కాల్ చేస్తుంది. నందిని చిరాకుగా మాట్లాడుతుంది. ఇళ్లరికం సంగతి తేల్చలేదు అని ఫైర్ అవుతుంది. భైరవి కూతురిని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా నందిని వినదు. తల్లి మీద కేకలు వేస్తూనే ఉంటుంది. నందినిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. 

హర్ష గదిలోకి రాగానే నందిని మైత్రికి తన భర్తకి ఇంకా లవ్ ఉందని నందిని అంటుంది. హర్ష నందినితో నిన్ను మెంటల్ స్టేటస్ బాలేదు అని డాక్టర్‌కి చూపించాలని అంటాడు. ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు ఊహించుకుంటున్నావు అని ఎగతాళి చేస్తాడు. ఇక నందిని తన పుట్టింటి మీద దిగులుగా ఉందని తీసుకెళ్లమని చెప్తుంది. హర్ష నందినిని వెళ్లమంటాడు. తనని కూడా రమ్మని పిలిస్తే రాను అంటాడు. నందిని తన కాపురం సంగతి ఏదో ఒకటి తేల్చేస్తాను అని అనుకుంటుంది.

మహదేవయ్య: నీ పెద్ద కొడుకు తీరు నచ్చడం లేదు. వారసుడు వచ్చే వరకు వాడి మీద ఓ కన్ను వేసి ఉంచు.
భైరవి: కోపంతో ఏదో బుద్ధి తక్కువ పని చేశాడు. మందలించావ్ ఇక అలా చేయడులే.
మహదేవయ్య: నా భయాలు నాకు ఉంటాయ్. నిద్ర పోతున్నావ్ నేనేం చెప్పా నువ్వేం చేస్తున్నావ్. పెద్ద కోడలి కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడు. మహారాణిలా చూసుకోమన్నా పని మనిషిలా చూస్తున్నావ్ ఏంటి. తనతో వంటలు మోయిస్తున్నావ్ ఏంటి.
రేణుక: వంట సత్యనే చేసింది మామయ్య. ఇటు వస్తున్నా కదా అని తీసుకొచ్చాను. 
భైరవి: మనసులో.. దీని కడుపు ఏమో కానీ నా ప్రాణం పోయేలా ఉంది. నువ్వు పని చేయడం ఏంటే.. నీకు ఏం కావలి అన్నా నన్ను అడుగు. నువ్వు తిప్పలు పడకు నన్ను తిప్పలు పెట్టకు.

ఇంతలో రుద్ర చేతిలో బ్యాగ్ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇంట్లో అందరూ ఉండటం చూసి దాచేస్తాడు. ఏంటి అని భైరవి అడిగితే చూపిస్తాడు. చీర, స్వీట్స్ తీసుకొచ్చాను అని అంటాడు. ఎప్పుడూ లేనిది కొత్తగా ఏంటి అని భైరవి అడిగితే నా పెళ్లాం కోసం తీసుకొచ్చానని అంటాడు. భైరవి సంతోషంతో పొంగిపోతుంది. సత్య, క్రిష్‌ కూడా వస్తారు. విషయం క్రిష్ చెప్తే సత్య అనుమానంగా చూస్తుంది. క్రిష్ అన్నతో వదినకు స్వీట్ తినిపించాలి అని అంటాడు. సత్య మాత్రం సడెన్‌గా స్వీట్‌ ఏంటి ఈ మార్పు ఏంటి అని ఏదో ప్లాన్‌తో వచ్చారని అనుకుంటుంది. రుద్ర రేణుకకి తినిపించబోతే మహదేవయ్య ఆపుతాడు. రుద్ర చేతిలోని స్వీట్ తీసుకొని ముందు రుద్రకి తినిపిస్తా అంటాడు. 

రుద్ర: సత్యకు తోడు బాపు కూడా తయారయ్యాడు. నా మీద అనుమానం వచ్చినట్లు ఉంది. నా ప్లాన్ నాకు ఉంది. నీ చుట్టూ జెడ్ సెక్యూరిటీ ఉందని నాకు తెలుసు పెళ్లామా. నమ్మించి నీ కడుపులో బిడ్డ బయటకు రాకుండా చేస్తా.

హర్షని విశ్వనాథం, విశాలాక్షిలు కోప్పడటంతో నందినిని తనే డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు. ఇక రేణుక భర్త ఇచ్చిన చీర మీద వేసుకొని మురిసిపోతుంది. రుద్ర వచ్చి చీర నచ్చిందా బండ వాడిని కదా నాకు సెలక్షన్ తెలీదు అని అంటాడు. ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టానని ఇక నీ కళ్లలో కన్నీళ్లు రాకుండా చూసుకుంటా అని ప్రేమగా మాట్లాడుతాడు. ఇక ట్యాబ్లెట్స్ తీసి కడుపులో బిడ్డ బలం కోసం డాక్టర్ ఇచ్చారని చెప్తాడు.

రుద్ర: నీ ఇష్టం నా మీద నమ్మకం ఉంటే వేసుకో లేదంటే వద్దు. ఒక సారి నమ్మకం పోయాక ఇంకోసారి నమ్మడం కష్టమే పైగా మూర్ఖుడిని కదా.
రేణుక: నువ్వు నా పెనిమిటివి ఇప్పటికీ నమ్మకపోతే ఎలా ఆ గోలీలు ఇవ్వు వేసుకుంటా. 
సత్య: ఈ ట్యాబ్లెట్ ఏంటి.
రేణుక: కడుపులో బిడ్డ బలం కోసం డాక్టర్ ఇచ్చారు అంట మీ బావ ఇచ్చారు.
సత్య: బావగారు మీ చేతిలో ఆ మందులు ఇలా ఇవ్వండి.
రుద్ర: రేణుక మన మధ్య ప్రతీ సారి ఈవిడ ఏంటి వెళ్లమని చెప్పు.
సత్య: అక్క ఆ ట్యాబ్లెట్ ఏంటో నాకు చూపించమని చెప్పు. అది నిజంగా కడుపులో బిడ్డ బలం కోసమే అయితే బావగారి కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తా. ఈగదిలోకి ఇంకెప్పుడూ రాను.
రుద్ర: ఏయ్ సత్య ఆగు సత్య వద్దు.
సత్య: అక్క.. ఇవి బిడ్డ బలం కోసం ఇచ్చిన ట్యాబ్లెట్స్ కావు. బిడ్డని చంపడానికి ఇచ్చిన ట్యాబ్లెట్స్. కట్టుకున్న భార్యకి అబద్ధం చెప్పి మోసం చేయడానికి మీకు సిగ్గు లేదా బావగారు. కన్న బిడ్డని చంపకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది. ఇంత కసాయి తమనా.
రుద్ర: సత్య నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్. అని కొట్ట బోతే..
హర్ష: అన్న ఏంటి ఇది నా భార్య మీద చేయి లేపుతున్నావ్. 
రుద్ర: నా జోలికి వస్తే ఎవరిని వదలను. నీ భార్యని తీసుకెళ్లిపో.
క్రిష్: పెళ్లాన్ని ప్రేమగా చూసుకోలేకపోతున్నావ్ నువ్వు మనిషివేనా. భార్య అంటే బానిస కదా. అది పవిత్రమైన బంధం. నువ్వు ఇబ్బంది పెడుతున్నా నిన్ను గుడ్డిగా నమ్ముతుంది కదా. వదిన నిన్ను మనులు అడుగుతుందా మానిక్యాలు అడుగుతుందా బిడ్డనే కదా అమ్మ అన్న పిలుపునకు దూరం చేయొద్ద అనే కదా అడిగింది. నాకే కానీ నీకు పట్టిన అదృష్టం పట్టి ఉంటే సత్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్య కోసం బుక్స్ తెచ్చి అడ్డంగా బుక్ అయిపోయిన క్రిష్.. తండ్రిని చంపడమే తన టార్గెట్ అంటోన్న రుద్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Embed widget