అన్వేషించండి

Madhuranagarilo June 19th: శ్యామ్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్న సంయుక్త - పిచ్చోడిలా ప్రవర్తిస్తున్న గన్నవరం?

శ్యామ్ రాధని ప్రేమిస్తున్నాడన్న విషయం సంయుక్తకు తెలియటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo June 19th: స్పెషల్ పెళ్లి కార్డు చూసి రాధ షాక్ అవుతుంది. దాంతో అందరూ ఏం జరిగింది అని అడగటంతో.. కార్డులో తన పేరు ఉంది అని చెబుతుంది. షాప్ మాత్రం అందులో రాధ ఫోటో ఉందని బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మధుర కార్డు తీసుకొని చూసి బంధుమిత్రుల శ్రేయోభిలాషుల తో కాకుండా నీ పేరు పెట్టించాడమ్మా అని చెబుతుంది. దాంతో శ్యామ్ ఊపిరి పీల్చుకుంటాడు.

ఇక శ్యామ్ కూడా ఆ కార్డు చూసి మరి రాధ ఫోటోతో ఉన్న కార్డు ఏమైంది అని ఆలోచనలో పడతాడు. అది ఈ కార్డులలో ఉందేమో అని అనుకుంటాడు. వెంటనే బయటికి వచ్చి ప్రింటింగ్ చేసే వ్యక్తిని పిలిచి అడుగుతాడు. అదే సమయంలో అక్కడికి సంయుక్త వచ్చి పొగరుగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రింటింగ్ చేసే వ్యక్తి జరిగిన విషయం చెబుతాడు.

శ్యామ్ వెళ్లిన తర్వాత సంయుక్త మేడం వచ్చి కార్డు గురించి మాట్లాడి.. ఆ తర్వాత అక్కడ రాధ ఫోటోని చూసిన సంయుక్త.. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగి నిజం తెలుసుకుంటుంది. ఆ ఫోటో పెట్టొద్దు అని స్పెషల్ కార్డు లో కూడా తమ ఫోటోనే పెట్టాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్తుంది. ఇక ఈ విషయాన్ని అతడు శ్యామ్ కు చెప్పటం తో శ్యామ్ తను రాధ ను ప్రేమిస్తునానన్న విషయం సంయుక్తకు తెలిసిందా అని టెన్షన్ పడతాడు.

ఇక వెనక్కి తిరిగే చూసేవరికి సంయుక్త ఉంటుంది. ఇక సంయుక్త తనకు నిజం తెలియదు అన్నట్టుగా మాట్లాడటం తో శ్యామ్ ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్తాడు. వెంటనే సంయుక్త ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా.. ఆవిడ ఆవేశం తో కృంగిపోతుంది. గట్టిగా అడగాలని నిశ్చయించుకుంటుంది. కానీ సంయుక్త ఆపి పెళ్లి జరిగాక రాధ పని చెబుతాను అని అంటుంది.

మరోవైపు గన్నవరం శ్యామ్ ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తూ తలపీక్కుంటాడు. అదే సమయంలో అక్కడి నుంచి నానాజీ, విల్సన్ వాళ్ళు వచ్చి గన్నవరం ప్రవర్తనను చూసి పిచ్చి పట్టింది అనుకోని వీడియో తీస్తారు. వెంటనే ఆ విషయాన్ని గన్నవరం భార్యకు చెబుతారు. ఇక తను కూడా తన భర్తకు అలా జరిగిందని బాధపడుతుంది.

గన్నవరం ఇంటి కి వచ్చి కూడా కాస్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో నిజంగా పిచ్చి పట్టింది అని బాధపడుతుంది. పెళ్లి కార్డు దేవుని దగ్గర పెట్టి స్వీట్ చేయటంతో ఆ స్వీట్ తన భర్తకి ఇస్తుంది. ఇక రాధ కూడా రావటంతో రాధకు కూడా స్వీట్ పెడుతుంది. పైన శ్యామ్ తో పండు సరదాగా ఆడుకుంటూ కనిపిస్తాడు. ఇక వాళ్ళు కిందికి వస్తుంటారు. ఇక అక్కడున్న రాధను అలాగే చూస్తూ ఉండిపోతాడు శ్యామ్.

Also Read: Trinayani June 19th: నగలు చూసి చూపు పోగొట్టుకున్న సుమన- తల్లి, కొడుకుకు షాకిచ్చిన విశాలాక్షి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget