అన్వేషించండి

Prema entha maduram Serial Today February 28th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాజనందిని చీరను డ్రెస్ గా కుట్టించమన్న ఆనంది – వర్ధన్ కుటుంబంలోకి రావడానికి మాన్షి కొత్త ప్లాన్

Prema entha maduram Today Episode: రాజనందని చీరను బర్తుడే డ్రెస్ గా కుట్టించమని ఆనంది ఆర్యను అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema entha maduram Serial Today Episode: ఆర్య సోషల్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడతాడు. ఆనందికి సంబంధించిన పోస్టులు రాష్ట్రం మొత్తం వైరల్‌ అయ్యాయని చెప్తారు. అయినా ఎవ్వరూ కూడా ఆనందికి కోసం ఫోన్‌ చేయలేదని చెప్తారు. దీంతో ఆర్య సరే మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ వర్క్‌ చేశారని పేమెంట్‌ ఇచ్చి పంపిచేస్తాడు ఆర్య.

ఆర్య: వాట్‌ ఈజ్‌ దిస్ జెండే ఇంతమంది ఇన్ని రకాలుగా  వెతికినా కూడా ఆ పాపకు సంబంధించిన వాళ్లు ఎవరో తెలియకపోవడం ఏంటి? ఏదైనా మిస్సింగ్‌  కంప్లైట్‌ అయినా ఉండొచ్చు కదా?

కేశవ: లాభం లేదు ఆర్య మనం ఆ పాప బ్యాగ్‌  వెతికితే ఏదైనా క్లూ దొరకొచ్చు. అది కూడా నువ్వే చేయాలి ఆర్య. తను నిన్ను తప్ప ఎవ్వరినీ నమ్మటం లేదు.

ఆర్య: అవును జెండే మనం ఏం చేసినా ఆ పాప హర్ట్‌ అవ్వకుండా చేయాలి.

 అనగానే అవును ఆర్య నువ్వు చెప్పింది కరెక్ట్‌ అంటూ ఇద్దరూ కలిసి పాప బ్యాగ్‌ వెతకాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు అఖి, అభయ్‌ రూంలో గేమ్‌ ఆడుతుంటారు. అను పాలు తీసుకుని వస్తుంది. పిల్లలు ఇద్దరూ కామ్‌గా ఉండిపోతారు. అను పిల్లలను మందలిస్తుంది. రేపటి నుంచి టైం టేబుల్‌ ఇస్తాను మీరు ఫాలో అవ్వాలి. అని చెప్పి పాలు త్వరగా తాగితే షాపింగ్‌కు తీసుకెళ్తానని అను చెప్పడంతో పిల్లలు పాలు తాగుతుంటారు. పిల్లలిద్దరికీ డ్రెస్సులు ఇచ్చి పాలు తాగాక ఇద్దరూ రెడీ అవ్వండి అని చెప్పి అను వెళ్లిపోతుంది. మరోవైపు బెడ్‌రూంలో ఆనంది చీరను చూస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో ఆర్య వస్తాడు.

ఆర్య: ఏం చేస్తున్నావు  అమ్మా..

ఆనంది: నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే వచ్చారు.

ఆర్య: నా గురించా?

ఆనంది: అవును మిమ్మల్ని ఒకటి అడగాలి. ఈ రాజనందిని చీరని నాకు డ్రెస్‌లా కుట్టిస్తారా? ఎందుకంటే రేపు నా బర్త్‌డే కద నాన్నా..

అనగానే ఆర్య రేపు అఖి, అభయ్‌ల బర్తుడే కదా అని ఆలోచిస్తుంటాడు. ఆనంది చీరను డ్రెస్‌ గా కుట్టించమని రిక్వెస్ట్‌ చేస్తుంది. ఆర్య అలాగే అని శారీ తీసుకుని బయటకు వెళ్తాడు. అను కూడా ఆర్య కోసం వెతుకుతుంటే ఇంతలో శారీ పట్టుకుని ఆర్య కిందకు వస్తాడు.

అను: సార్‌ ఈ శారీ ఏంటి?

ఆర్య: ఆనంది దీన్ని డ్రెస్‌ లా స్టిచ్చింగ్ చేయించమంది.

అను: అవునా ఎందుకని

ఆర్య: రేపు తన బర్తుడేనట

అను: తన బర్తుడే కూడా రేపేనా? ఇప్పుడు పిల్లలు ఆనంది బర్తుడే విషయం తెలిస్తే ఎలా రియాక్ట్‌ అవుతారో

అని ఇద్దరూ ఆలోచిస్తుండగానే పిల్లలు వస్తారు. శారదాదేవి వచ్చి పిల్లలు ఏమీ అడిగినా కొనివ్వాలి అని చెప్తుంది. పిల్లలు అల్లరి చేస్తుంటే అను మందలిస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో అను వాళ్ల అమ్మ ఫోన్‌ చేస్తుంది. అను మాట్లాడి పిల్లలతో మాట్లాడుతుంది. తర్వాత అఖి ఆర్య చేతిలోని శారీ చూసి ఏంటని అడగ్గానే అను ఇది నా శారీనే అని చెప్తుంది. తర్వాత అందరూ బయటకు వెళ్తారు.

శారదాదేవి: వీళ్లను చూస్తుంటే టైం తెలియడం లేదు.

నీరజ్‌: అవునమ్మా చాలా హ్యాపీగా ఉంది.

శారదాదేవి: మాన్షి కూడా బుద్దిగా ఉండి ఉంటే నువ్వు పిల్లలతో హ్యాపీగా ఉండే వాడివి

అనగానే నీరజ్‌ బాధగా మాన్షి గురించి మాట్లాడొద్దని శారదాదేవికి చెప్తాడు. దాదా పిల్లలే నాకు ప్రపంచం. మర్చిపోయిన గాయాన్ని తిరిగి గుర్తు చేయొద్దమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు మాన్షి కోపంగా ఆలోచిస్తూ ఆర్య ఆఫీసులోని ఎంప్లాయికి ఫోన్‌ చేసి అక్కడ విషయాలు అడిగి తెలుసుకుంటుంది. తర్వాత ఆర్య ఇంట్లోని పనిమనిషికి ఫోన్‌ చేసి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతుంది. ఇంట్లో పిల్లల బర్తుడే అని సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. వారి పిల్లలతో పాటు ఆనంది బర్తుడే కూడా రేపేనట అని చెప్పడంతో మాన్షి, చాయ అసలు  ఆ ఇంట్లో ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

Also Read: నా పేరు చెప్పి దొంగతనాలు చేయొద్దు - అభిమానికి నాగార్జున రిక్వెస్ట్

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget