అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today November 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:    గౌరి, శంకర్‌ లను షాపింగ్‌ కు తీసుకెళ్లిన అకి – షాపులో శంకర్‌ ను అవమానించిన పెద్దొడు, చిన్నొడు

Prema Entha Madhuram  Today Episode:  అకితో పాటు షాపింగ్ కు వెళ్లిన శంకర్‌ను పెద్దొడు, చిన్నొడు అవమానించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌ కు చెప్పకుండా తన చెల్లెల్లను తీసుకుని షాపింగ్‌ వెళ్తుంది గౌరి. ఇంతలో శంకర్‌ నిన్ను వీడని నీడను నేనే అంటూ పాట పాడుకుంటూ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దీంతో గౌరి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే అడగకూడదని తెలియదా అంటుంది. దీంతో శంకర్‌ మీరు క్యాబ్‌ బుక్‌ చేస్తే.. వాడు వచ్చి ఎక్కడికి అని అడిగితే ఇలాగే మాట్లాడతారా..? అంటాడు. దీంతో షాపింగ్‌ కు వెళ్తున్నాము అని చెప్తుంది. ఇంతలో అకి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో శంకర్‌ బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్తున్నారు అని చెప్తుంది. దీంతో అకి రేపు చాలా స్పెషల్ డే మీరు మా ఇంటికి దీపావళికి రావాలని అకి అడుగుతుంది.

గౌరి: ఆయన ఎందుకు కాదంటారు. నేను ఎక్కడ ఏమేం కొంటానో చూడ్డానికైనా వస్తారు.

శంకర్‌: నేను ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ మీరన్నాక ఇక రాకుండా ఊరుకుంటానా..? పదండి వెళ్దాం

 అని అందరూ వెల్లిపోతారు. మరోవైపు రాకేష్‌ నంబూద్రి దగ్గరకు వెళ్తాడు. పండగకి అభయ్‌ తన అమ్మా నాన్నలను కలవబోతున్నాడని జోగమ్మ చెప్పిన విషయం చెప్తాడు. నంబూద్రి కూడా అది నిజమే అంటాడు. నువ్వు ఏదో ఒకటి చేసి ఆపాలని లేకపోతే వాళ్లను ఎవ్వరూ ఆపలేరు. అని చెప్పగానే రాకేష్‌ ఈసారి ఇది నాకు మంచి అవకాశం అని చెప్తాడు. మరోవైపు షాపింగ్‌ కు వెళ్తారు అందరు.

సేల్స్‌మేన్‌: హాస్‌ సార్‌ హౌ కెన్‌ హెల్ప్ యూ..

శంకర్‌: ఓ రెండు లక్షలు అప్పు కావాలి. ఇస్తారా..?

గౌరి: శంకర్‌ గారు

శంకర్: మరి లేకపోతే ఏంటండి. బట్టల షాపుకు ఎందుకు  వస్తాం.  బట్టలు కొనుక్కోవడానికి వస్తాం.

సేల్స్‌మెన్‌: అంటే మీకు ఏ రకమైన బట్టలు కావాలో మేము చెప్తాము.

శంకర్: అంటే ఇప్పుడు మాకు కళ్లు లేవు. మాకు ఏం కావాలో చెప్తే మీరు సెలెక్ట్ చేస్తారు. మేము బిల్లు కట్టి వెళ్లాలి అంతేగా..?

సేల్స్‌మెన్‌: మీకు అలా అర్థం అయిందా..? సార్‌

   అంటూ శంకర్‌, గౌరిలను  వైఫ్‌ అండ్‌ హస్బెండ్‌ వచ్చారు అని సేల్స్‌ మేన్‌ చెప్పగానే గౌరి కోపంగా అతన్ని తిడుతుంది. తర్వాత అందరూ కలిసి బట్టలు తీసుకుంటుంటే అదే షాపుకు చిన్నొడు, పెద్దొడు వస్తారు. వాళ్లు షాపింగ్‌ చేస్తున్నారని తెలిసి పాండు, రాకేష్‌కు ఫోన్‌ చేసి నువ్విచ్చిన కార్డ్స్‌ ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారని చెప్తాడు. దీంతో కార్డ్స్‌ బ్లాక్ చేయిస్తానని ఆ మాల్ లోనే మీ పరువు తీస్తాను అని రాకేష్‌ కార్డ్స్‌ బ్లాక్‌ చేయిస్తాడు.

అకి: మీకు ఈ షర్ట్‌ చాలా బాగుంటుంది శంకర్‌ గారు.

శంకర్: బాగుందమ్మా.. ( రేటు చూస్తాడు) అబ్బే ఇదేం బాగాలేదమ్మా..

అకి: మీకు అసలు నచ్చలేదా..?

శంకర్‌: అసలు రేటు చూశావా ఎంత ఉందో ఈ రేటుకు బయట అయితే నాలుగు షర్ట్‌ వస్తాయి.

అకి: ఇవి బ్రాండెడ్‌ అండి మీరు రేటు గురించి అసలు ఆలోచించొద్దు నేను మీకు గిఫ్ట్‌ చేస్తాను.

శంకర్: నువ్వు నాకు కొనివ్వడం ఏంటి అకి.. నేను నీకు కొనాలి కానీ

అకి: మీరు చాలా సార్లు కొనిచ్చారుగా..

శంకర్‌: నేనా నేను ఎప్పుడు కొనిచ్చాను. అమ్మ..

అకి: అంటే అది ఇక మీదట కొనిస్తారని అడుగుతున్నాను. కొనిస్తారుగా..?

శంకర్‌: నేనెందుకు కొనివ్వను అమ్మ.. నువ్వు అడుగుతుంటే నాకు ఎలాగుందంటే.. చిన్న పిల్లలు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్‌ వెళ్తాం అన్నట్లు ఉంది.

అని శంకర్ చెప్పగానే అకి ఎమోషనల్ అవుతుంది. గతం గుర్తు చేసుకుని ఏడుస్తుంది. దీంతో శంకర్‌ అకి ఏమైందని అడుగుతాడు. దీంతో మా నాన్న కూడా ఇలాగే తల మీద చెయ్యి వేసి నిమిరేవాడు. అంటుంది. తర్వాత శంకర్‌ షర్ట్‌ ట్రయల్‌ వేసుకోవడానికి వెళ్తుంటే అక్కడే చిన్నొడు, పెద్దొడు ఉంటారు. శంకర్‌ ను అవమానిస్తారు. అకి వచ్చి వాళ్లను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget