అన్వేషించండి

Podarillu Serial Today May 14th:మహాలక్ష్మీకి పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఆఫర్‌...భార్య వదిలివెళ్లిపోతుందేమోనని చక్రికి బెంగ

Podarillu Serial Today Episode May 14th:మహాలక్ష్మీకి పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఆఫర్‌...భార్య వదిలివెళ్లిపోతుందేమోనని చక్రికి బెంగ

Podarillu Serial Today Episode: మాధవ్‌తో గాయత్రి దంపతుల కూల్ డిస్కషన్‌తో పొదరిల్లు సీరియల్ మే 14 నాటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది.  గాయత్రి,ఆమె భర్త భోజనానికి వచ్చి మాధవ్‌తో సరదాగా మాట్లాడతారు.మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని గాయత్రి భర్త మాధవ్‌ను అడుగుతాడు. మీరే ఏమీఅనుకోవద్దని మీకన్నా మీ తమ్ముడు ముందు పెళ్లి చేసుకోవడంతో అడిగానని అంటాడు.వెంటనే చక్రి కల్పించుకుని మాది లవ్‌ మ్యారేజీ అని....మా ఆవిడకు వాళ్ల తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుండటంతో మేం పెళ్లిచేసుకోవాల్సి వచ్చిందని చెబుతాడు.

మ్యాట్రిమోనిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నామని...మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేస్తామని మహాలక్ష్మీ చెబుతుంది. మీరు ఎలాగూ మాకు బంధువులు అయిపోయారు కాబట్టి....మీ తరఫున మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండని చక్రి అంటాడు. మా నాన్నగారికి చాలా బాగా తెలుసని తప్పకుండా మాధవ్‌కు ఓ మంచి సంబంధం చూస్తామని చెబుతాడు.ఇంతలో మహాలక్ష్మీ చక్రిని పక్కకు తీసుకెళ్లి గట్టిగా తిడుతుంది.. మీ అన్నయ్య అంటే వంట పనుల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి గుర్తు ఉండి ఉండదు....మీ బుద్ధి ఏమైందని నిలదీస్తుంది.  కొత్తగా మన ఇంటికి వచ్చినవారికి బట్టలు పెట్టాలన్న జ్ఞానం కూడా లేదా అని మండిపడుతుంది. నా దగ్గర కొత్త డ్రెస్‌ ఉందని...దాన్ని గాయత్రికి ఇస్తానని మహా  అంటుంది. చక్రి కూడా తన వద్ద ఓ వాచ్‌ ఉందని తీసుకొచ్చి చూపిస్తాడు. ఇద్దరూ కలిసి వారికి బట్టలు పెట్టి అక్కడి నుంచి సాగనంపుతారు.

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీ కడుపు సంగతి నర్మద, ప్రేమలు తేల్చేస్తారా! రెచ్చిపోయిన సాగర్.. ధీరజ్‌ని అపార్థం చేసుకున్నాడా!

గాయత్రి పుట్టింటి నుంచి అత్తగారింటికి బయలుదేరుతుంది.అప్పగింతలు చెబుతూ తాయరు, పురుషోత్తం కన్నీళ్లు పెట్టుకుంటారు. తాయరు కూతురుని కౌగిలించుకుని ఏడుస్తుంది.కానీ గాయత్రి ఎలాంటి ఫీలింగ్ లేకుండా నిల్చుండిపోతుంది. అల్లుడు కుటుంబం అప్పటికే కారు ఎక్కడంతో తాయరు కూతురుని నిలదీస్తుంది. పాతికేళ్లుగా ప్రేమించిన వాడి కోసం ఎక్కి ఎక్కి ఏడ్చి గోల చేశావని...అంతకన్నా ప్రేమగా పాతికేళ్లు పెంచిన నాకోసం నీ దగ్గర ఒక్క కన్నీటి చుక్క కూడా లేదా అని అడుగుతుంది. నేను ఎక్కిఎక్కి ఏడ్చి నా కన్నీళ్లు మొత్తం ఇంకిపోయేలా చేసింది నువ్వేనని గాయత్రి తల్లిపై మండిపడుతుంది. నా సంతోషం నా నుంచి దూరం చేసి మీ పంతం నెగ్గించుకున్నారు కదా అదేచాలని అంటుంది. మీరు నా నుంచి ఎలాంటి ప్రేమ ఆశించవద్దని గట్టిగా చెబుతుంది.మీరు చెప్పినట్లే మీకు నచ్చిన వాడిని చేసుకున్నానని....సంతోషంగా వెళ్తున్నానని భ్రమపడంటూ కారు ఎక్కి గాయత్రి వెళ్లిపోతుంది.

Also Read:జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

మహాలక్ష్మీకి పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఆఫర్‌ వచ్చిందని తెలిసి ఇంట్లో అందరూ సంతోషించినా.....చక్రి మాత్రం చాలా బాధపడతాడు. ఈ ఉద్యోగం వస్తే తను ఇక్కడి నుంచి వెళ్లిపోతుందని అనుకుంటాడు. అయితే ఇంట్లో ఎవరూ మహాను డిస్టర్బ్‌ చేయవద్దని తను ఇంటర్వూకు ప్రిపేర్‌ అవుతుందని మాధవ్ అందరికీ చెప్పి పంపించేస్తాడు. ఇంతలో నిహారిక మహాకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెబుతుంది. మనం ఎప్పుడూ కలిసే చోట కలుద్దామని చెప్పగా....నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో చూడాలి కదా అందుకే వస్తున్నానని చెప్పడంతో మహాకు ఏం చేయాలో అర్థం కాదు.కన్నా మరింత కంగారుపడిపోతాడు. ఈ ఇల్లు నాకే నచ్చదని...ఇక మీ వదినకు ఎలా నచ్చుతుందని అంటాడు. చక్రి, కేశవ్‌్, మాధవ్‌కు ఫోన్ చేసి రమ్మంటాడు. ఇంతలో మహా ఇల్లు కొంచెం శుభ్రం చేస్తుంది. గాయత్రి కారులో ఇంటికి రానే వచ్చేస్తుంది. 

Also Read:సూర్యనారాయణ ఇంటి ముందుకొచ్చి గొడవపెట్టుకున్న సరోజ...కోడలు సింధూ చేసిన పని పెద్దయ్యకు చెప్పిన సరోజ

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today July 4th: నిండు మనసులు: గుండె పోటుతో కుప్పకూలిపోయిన విజయానంద్! రిసెప్షన్ ఆగిపోయినట్లేనా!
నిండు మనసులు: గుండె పోటుతో కుప్పకూలిపోయిన విజయానంద్! రిసెప్షన్ ఆగిపోయినట్లేనా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 4th:కుట్రతో రామచంద్రాన్ని కిందపడేసిన దమయంతి...నేరం రాధమీద నెట్టి అవమానాల పాలుచేసిన దమయంతి
నువ్వులేక నేను లేను: కుట్రతో రామచంద్రాన్ని కిందపడేసిన దమయంతి...నేరం రాధమీద నెట్టి అవమానాల పాలుచేసిన దమయంతి
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget