అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌

Jagadhatri Serial Today Episode July 23th: సింధూ పిలుపులతో ధాత్రికి జల్సీ.....ఇడ్లీకోసం హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. జేడీ టీంలో కొత్తగా జాయిన్ అయిన సింధూ మాటతీరు,పద్ధతులు కొత్తగా ఉంటాయి.అందరినీ వరుసలుపెట్టి పిలవడంతో జగధాత్రి కొంచెం నొచ్చుకుంటుంది.కేదార్‌ను బావ అంటూ పిలవడంతో జల్సీ ఫీలవుతుంది. అటు అడవి నుంచి తప్పించుకుని వచ్చిన మీనన్‌....ప్లేట్ ఇడ్లీ కోసం హోటల్‌లో కప్పులు కడుగుతాడు. మళ్లీ డెన్‌కు చేరి మినిస్టర్‌తో కలిసి జేడీపై పగ తీర్చుకోవాలని పథకం వేస్తుండటంతో ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగుతుంది.
సింధూ రాకతో కేదార్‌కు తలనొప్పులు
                       మన టీంలోకి కొత్త అమ్మాయి సింధూ వస్తుందని సాధూ చెప్పడంతో ఎవరా ఆ అమ్మాయి అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుండగా సింధూ దూపంవేసుకుంటూ లోపలికి వస్తుంది. పొగతో అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇక్కడ ఉన్న చెడు మొత్తం పోవాలని దూపం వేసినట్లు సింధూ చెబుతుంది. నీ భక్తి,పూజలు అన్నీ ఇంట్లో చూసుకోమని జేడీ చెబుతుంది. సాధూను బాబాయి అని, కిరణ్‌ను అన్నయ్య,రమ్యని వదిన అంటూ వరసలు పెట్టి పిలుస్తుంది. జేడీ అలా పిలవకూడదని...సార్‌ అని పిలవాలని చెప్పినా...బాబాయి సార్‌ అని అంటుంది. కేదార్‌ను చూడగానే బావ అని పిలుస్తుంది.ఆ పిలుపునకు కేదార్‌ అదిరిపడగా....జగధాత్రి మాత్రం కోపంతో రగిలిపోతుంది. దీంతో కేదార్‌ వెంటనే కల్పించుకుని నన్ను కూడా కిరణ్‌లాగే అన్నయ్య అని పిలవమని చెబుతాడు. నీలాంటి అందగాడిని ఎవరైనా అన్నయ్య అని పిలుస్తారా అని సింధూ అంటుంది.వెంటనే రమ్య వచ్చి కేదార్‌ జేడీ మేడం భర్త అని చెవిలో చెబుతుంది. అవునా అయితే జేడీ నాకు అక్క అని చెబుతుంది. జేడీ సార్‌ నాకా చాలా బాగా తెలుసునని....ఇంతకు ముందే మాకు పరిచయం ఉందని అంటుంది. నిజంగా ఈ అమ్మాయి ఎవరోనాకు తెలియదని కేదార్ అంటాడు. ఒక్కసారి కలిసినా మర్చిపోలేనంత జ్ఞాపకాలు ఉన్నాయని సింధూ అనడంతో జగధాత్రి రుసరుసలాడుతుంది.
హోటల్‌లో ప్లేట్లు కడిగిన మీనన్‌
                       అడవి నుంచి బయటపడిన మీనన్‌ ఆకలితో అలమటిస్తుంటాడు. ఓ హోటల్‌ దగ్గరకు వెళ్లి నేనే మీనన్‌ అని చెబుతాడు.కానీ ఎవరూ అతని మాటలు నమ్మరు. దీంతో దయచేసి ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వమని బ్రతిమలాడతాడు.మా పనోడు రాలేదని...వెళ్లి గిన్నెలు కడమంటాడు.నేను ప్లేట్‌ ఇడ్లీకి లక్షరూపాయలు ఇస్తానని చెప్పినా వాడు నమ్మడు.దీంతో చేసిది లేక అందరూ తిన్న ప్లేట్లు అన్నీ కడిగేస్తాడు. దీంతో జాలిపడి  హోటల్‌ అతను ప్లేట్ ఇడ్లీ ఇస్తాడు. ఓ ఫోన్ చేసుకుంటానంటే పోన్ ఇస్తాడు.వెంటనే వాళ్ల రౌడీలకు ఫోన్ చేయగా వాళ్లు వచ్చి మీనన్‌ను తీసుకుని వెళ్లిపోతారు.
జేడీపై మీనన్‌ కుట్రలు
                            కోపంతో తాగుతున్న మీనన్ దగ్గరకు మినిస్టర్ వస్తాడు.ఏంజరిగిందని అడుగుతాడు. ఆ జేడీ నన్ను బతికి ఉండగానే గోతిలో పాతిపెట్టిందని నాకు బతికి ఉండగానే చావు భయం చూపించిందని అంటాడు.  ఇప్పుడు నేను బతికి ఉన్నా చచ్చినవాడితో సమానమని అంటాడు.ఆ జేడీకి కూడా చావుభయం చూపించి చంపుతానని అంటాడు. ఆ సాధు ఉన్నంత వరకు మనం వాళ్లను ఏం చేయలేమని...అందుకే ముందు ఆ సాధును అక్కడి నుంచి తప్పించి మన మనిషిని అక్కడ పెడదామని...అప్పుడు ఆ జేడీ,కేడీ ఎవరో తెలిసిపోతుందని అప్పుడు మనం పగ తీర్చుకుందామని అంటాడు. అయితే ముందు ఆ పనిలో ఉండమని మీనన్‌ అంటాడు. సెంట్రల్ పవర్ ఉపయోగించి ఆ సాధూను ఆ పోస్టులో నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తానని మినిస్టర్‌ మీనన్‌కు హామీ ఇస్తాడు.
కేదార్‌పై జగధాత్రికి అసూయ
                           సింధూ బావబావ అని పిలిచినప్పటి నుంచి కేదార్‌పై జగధాత్రికి ఎంతో అసూయ పుడుతుంది. అసలు ఎవరు ఆ అమ్మాయి  అని నిలదీస్తుంది. నిజంగా నాకు తెలియదని కేదార్‌ అంటాడు.నువ్వు నాకు మాత్రమే సొంతమని ఇంకెవరైనా నీవైపు కన్నెత్తి చూస్తే నేను ఊరుకోనని జగధాత్రివార్నింగ్ ఇస్తుండగానే మళ్లీ ఆ సింధూ ఫోన్ చేయడంతో జగధాత్రి కోపంతో వెళ్లిపోతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget