అన్వేషించండి

Podharillu Serial Today May 12th: మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?

Podharillu Serial Today Episode May 12th:మహా చేతికి దక్కిన సర్టిఫికేట్లు....మళ్లీ మాధవ్‌ వద్దకు గాయత్రి ఎందుకు వచ్చింది..?

Podharillu Serial Today Episode: సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి మహాలక్ష్మీ యూనివర్సటికీ వెళ్తుందని తెలిసి చక్రి టిప్‌టాప్‌గా తయారవుతుంటాడు.దీంతో చక్రి వచ్చి ఎందుకురా అంత సోకులు పడుతున్నావని ప్రశ్నిస్తాడు.ఇప్పుడు మా ఆవిడగారు వచ్చి నన్ను తనతో తీసుకెళ్తుందని చెబుతాడు. నీకు అంత సీను లేదులే అని కేశవ్ అంటాడు. అంత ఖచ్చితంగా నిన్నే తీసుకెళ్తుందని ఎలా అనుకుంటున్నావని అడగ్గా...ఎందుకంటే ఆ సర్టిఫికేట్లు రావడానికి నేనే కారణం కాబట్టి అని అంటాడు. అయినా సరే నిన్ను తీసుకుని వెళ్లదని కేశవ్ అంటాడు.

అయితే పందెం వేసుకుందామా అని చక్రి అంటాడు. మా ఆవిడ తీసుకెళ్లడమేకాదని....నా చేయిపట్టుకుని మరీ లాక్కెళ్తుందని అంటాడు.అలా అయితే ఈరోజు మొత్తం నువ్వు ఏమన్నా నేను ఏమీ అనని కేశవ్ అంటాడు. అయితే ఆశ్చర్యంగా  మహావచ్చి చక్రిని పిలుస్తుంది. దీంతో కేశవ్‌ తెల్లముఖం వేస్తాడు.మన పందెం మహా  నిన్ను పిలవడం కాదని...చేయిపట్టుకుని తీసుకెళ్లడం అంటాడు. అవునా అని చెప్పి చక్రి తల దువ్వుకుని వస్తానని లోపలికి వెళ్తాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో మహా వెళ్లి చేయిపట్టుకుని లాక్కుని వస్తుంది.చక్రి కేశవ్‌ వంకచూసి ఇప్పుడు ఏమంటావని అంటాడు. నువ్వు  మామూలోడివి కాదురా అని కేశవ్ అనుకుంటాడు.
   

యూనివర్సిటీలో అడుగుపెట్టిన మహాకు ఎంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. చక్రి కూడా ఇంతకు ముందులా కాకుండా చాలా డీసెంట్‌గా రెడీ  అయిరావడం చూసి మహా మెచ్చుకుంటుంది. ఇద్దరూ కలిసి ప్రొఫెసర్‌ను కలుస్తారు. నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా ఇంత త్వరగా ఎవరికీ సర్టిఫికేట్లు రాలేదని చెబుతుంది. చక్రి వెంటపడి మరీ ఫాలోఅప్‌ చేయబట్టి వచ్చాయని చెబుతుంది. ఫారం పూర్తి చేయించుకుని సర్టిఫికేట్లు మహా చేతిలో పెడుతుంది. వాటిని తీసుకున్న మహాలక్ష్మీ ఏడ్చేస్తుంది. తన జీవితం తన చేతిలోకి వచ్చినట్లు ఫీలవుతుంది. ఇంతలో ప్రొఫెసర్‌ నీతో మాట్లాడాలని చెప్పి చక్రిని గదిలోకి తీసుకెళ్తుంది. అంతకుముందు ట్రిప్‌కు సంబంధించిన డబ్బులు అతని చేతిలో పెడుతుంది. ఉంచుకోమని చెప్పినా...నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని చెప్పిఇస్తుంది. వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా జారి చక్రిపై పడుతుంది, అప్పుడు ఆమె ముఖానికి ఉండాల్సిన బొట్టుబిల్ల కాస్త చక్రి మెడకు అంటుకుంటుంది.
   

సర్టిఫికేట్లు వచ్చిన ఆనందంలో మహాలక్ష్మీ చక్రికి థ్యాంక్సు చెబుతుంది. నువ్వు కేవలం మాటలు మాత్రమే చెబుతావని అనుకున్నానని...కానీ పనులు కూడా చేస్తావని ఇప్పుడే తెలిసిందని అంటుంది. ఏదీఏమైనా నా సర్టిఫికేట్లు తెచ్చినందుకు థ్యాంక్స్‌ అని షేక్‌హ్యాండ్ ఇస్తుంది. దీంతో చక్రికూడా చాలా మురిసిపోతాడు. ఇద్దరూ కలిసి కారు ఎక్కగానే మహా చక్రి మెడపై ఉన్న బొట్టుబిల్ల చూసి  కోపగించుకుంటుంది. అసలు లోపల ఏం జరిగిందని...ఎందుకు ఆమె లోపలికి తీసుకెళ్లిందని నిలదీస్తుంది. ఏమీలేదని నేను  ఇంతకు ముందు తీసుకెళ్లిన ట్రిప్‌కు సంబంధించిన డబ్బులు తిరిగి ఇచ్చిందని చెబుతాడు. అయినా సరే మహా కోపం చల్లారదు. ఇంతుకు ముందు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది.

ఇప్పటికీ ఒకరిని ప్రేమిస్తూనే ఉన్నానని చెబుతాడు చక్రి. ఎవరినీ ఆ ప్రొఫెసర్‌నేనా అని అంటుంది.మహా ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థంగాక చక్రి జుట్టుపీక్కుంటాడు. అసలు ఆవిడ వయసు ఏంటీ...నా వయసు ఏంటని అంటాడు. మహా కోపంగా ఉందని గ్రహించి లవర్స్‌ పార్కుకు తీసుకెళ్తాడు. ఇక్కడికి ఆమెను ఎన్నిసార్లు తీసుకొచ్చారని అడుగుతుంది. అసలు మీ కోపానికి కారణం ఏంటని చక్రి నిలదీయగా....అతని మెడపై ఉన్న స్టిక్కర్‌ తీసి చూపిస్తుంది.గదిలో ఆమె జారిపడబోతుంటే పట్టుకున్నానని అప్పుడు అంటి ఉంటుందని చెబుతాడు. అయినా నేను ఎవరికో దగ్గరైతే మీరు ఎందుకు కోపగించుకుంటున్నారని అడుగుతాడు. ఏం లేదులే అని మహా వెళ్లిపోతుంది. 
   

మాధవ్‌ను కలిసి రావడానికి గాయత్రి వెళ్తుండగా వాళ్ల అమ్మానాన్న అడ్డుపడతారు. ఇక నుంచి నాపై మీపెత్తనం ఏంటని గాయత్రి మండిపడుతుంది. ఏదీ ఉన్న మా ఆయన పర్మిషన్‌ ఉంటే చాలని భర్తను అడుగుతుంది.అతను వెళ్లమనడంతో గాయత్రి మాధవ్‌ను కలవడానికి వెళ్తుంది. గాయత్రి,మాధవ్‌ మాట్లాడుకుంటుండగా కన్నా చూసి చక్రికి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో చక్రి, మహా కంగారుగా ఇంటికి పరుగులు తీస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget