అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today September 4th: నువ్వుంటే నా జతగా సీరియల్: మెట్టెల తంతుకి దేవా ఒప్పుకుంటాడా? షూటర్‌ని ఆదిత్య ఎందుకు చంపేశాడు?

Nuvvunte Naa Jathaga Serial Today Episode September 4th దేవా షూటర్‌ని పట్టుకొని ప్రశ్నించడం ఆదిత్య వచ్చి షూటర్‌ని కాల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున పక్కనే కూర్చొని మిథునకు దుప్పటి కప్పి వెళ్తుంటే మిథున లేచి దేవా చేయి పట్టుకుంటుంది. మనసులో ఎవరికీ చెప్పుకోలేని అంత బాధ ఉంటేనే కన్నీరు వస్తాయి. నీ మనసులో కూడా అలాంటి బాధ ఉందని నాకు అర్థమైంది చెప్పు దేవా ఆ బాధ ఏంటి.. ఏం జరగకపోతే ఏదో పెద్ద విషయం జరగకపోతే నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉండవు.. ఏం జరిగిందో నాకు తెలియకపోతే ఎలా అని ఏం జరిగిందో అడుగుతుంది. 

దేవా ఏం జరగలేదు అని తలూపుతాడు. అలా తలూపడం కాదు నా కళ్లలోకి చూసి ఏం జరిగిందో చెప్పు.. హాస్పిటల్‌ నుంచి వచ్చినప్పటి నుంచి నరకం చూస్తున్నా నీ మౌనానికి కారణం ఏంటో చెప్పు అని చాలా ప్రాధేయపడుతుంది. దేవా ఏం చెప్పకుండా మిథున చేయి విడిపించుకొని వెళ్లిపోతాడు.  మిథున చాలా ఏడుస్తుంది. దేవా కూడా ఏడుస్తాడు. ఉదయం మిథున అత్తాతోటికోడళ్లతో గుడికి వస్తుంది. దేవా ఏదో పెద్ద బాధని బాధ పడుతున్నాడని దేవాకి ఏం జరిగిందో తెలియాలని మా బంధం బాగుండాలని కోరుకుంటుంది. 

శారద, ప్రమోదిని, కాంతం పంతులుతో మిథునకు అడుగడుగునా ప్రమాదాలు జరుగుతున్నాయని ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే పెళ్లి, నల్లపూసల తంతు మంచిగా జరిగాయి కానీ మెట్టెల తంతు జరగలేదని అందుకే ఇవన్నీ వస్తున్నాయని ముందు ఆ తంతు జరిపించమని పంతులు చెప్తారు. మిథున అత్తతో నా పెళ్లికి సంబంధించిన ఒక్క తంతు కూడా మన రెండు ఫ్యామిలీల సమక్షంలో జరగలేదు ఈ మెట్టెల తంతు జరగబోతుందని  చెప్తుంది. 

దేవా కొంతమంది రౌడీల దగ్గరకు వెళ్తాడు. గురుదీప్ ఎక్కడున్నాడు..మీరే వాడికి బులెట్స్ అమ్మారని తెలిసింది వాడు ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు. వాడు అడ్రస్ పర్మినెంట్‌గా ఒక చోట ఉండదు అని వాడు ఫోన్ చేస్తే చెప్తామని అంటారు.  ఫొటో డిటైల్స్ దేవాకి ఇస్తారు. శారద వియ్యపురాలు లలితకి కాల్ చేసి మెట్ల తంతు గురించి చెప్తుంది. రేపే తంతు కదా ఒక సారి జడ్జిగారికి చెప్పమని అంటుంది. 

మిథున అత్తతో నాకు ఏం జరుగుతుందని మీరు బాధ పడకండి నాకు ఆయన రక్షణ కోట. నా గురించి మీరు అస్సలు భయపడకండి అని చెప్తుంది. ఇక దేవా గురుదీప్ ఫొటోతో అతన్ని వెతుకుతూ ఉంటాడు. ఓ చోట వాడు టీ తాగుతుంటే చూస్తాడు. వాడిని పట్టుకుంటే పారిపోతాడు. దేవా వెనకాలే పరుగులు పెడతాడు. ఆదిత్యకి కాల్ చేసి దేవా వెంటపడుతున్న విషయం చెప్తాడు. దేవాకి దొరికిపోయాను వచ్చి కాపాడు అని అంటాడు. 

ఆదిత్య చాలా భయపడతాడు. దేవాకి నేను దొరికిపోయాను అని అనుకుంటాడు.  మిథునని దేవా అవాయిడ్ చేయడం వెనక ఏదో జరిగింది అని కాంతం భర్తతో చెప్తే త్రిపుర రాహుల్‌కి చెప్తుంది. త్రిపురకు అడగాలి అని కాంతం కాల్ చేస్తే కాంతానికి అడగాలి అని త్రిపుర కాల్ చేస్తుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఫోన్ చేసుకోవడంతో కాల్ బిజీ వస్తూనే ఉంటుంది. కాంతం త్రిపురతో దేవా మిథునతో మాట్లాడటం లేదని దూరం దూరంగా ఉంటున్నాడని చెప్తుంది. త్రిపుర మిథునని చూడటానికి కూడా దేవా రాలేదు అందుకే నీకు కాల్ చేశానని త్రిపుర అంటే ఇద్దరికీ విషయం తెలీదన్నమాట. ఇక నుంచి ఇద్దరం తెలుసుకుందామని అంటుంది కాంతం. దేవా షూటర్‌ని పట్టుకొని చితక్కొట్టి ఎందుకు నన్ను చంపాలి అనుకున్నావో చెప్పరా అని చితక్కొడతాడు. నిన్ను చంపాలని ఎవరు పంపిచారో చెప్పరా అని దేవా అడుగుతాడు. ఎవరు చంపారో చెప్పేలోపు ఆదిత్య వచ్చి చంపేస్తాడు. దేవా ఆదిత్యతో వాడు వాడి వెనక ఉన్న వాడి పేరు చెప్పే సరికి కాల్చేశావ్ అంతా పెంట పెంట చేసేశావ్ అని అంటాడు. మిథునని కాల్చింది వీడు అని తెలిశాక తట్టుకోలేక పోయా. అందుకే చంపేశా అని ఆదిత్య అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Auto Driver About Rahul Gandhi: రాహుల్ గాంధీ నా ఆటో ఎక్కాడు.. పూట గడవక ఆటో అమ్మేశా- కేటీఆర్‌కు చెప్పి ఆవేదన
రాహుల్ గాంధీ నా ఆటో ఎక్కాడు.. పూట గడవక ఆటో అమ్మేశా- కేటీఆర్‌కు చెప్పి ఆవేదన
AP Crime News: మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం
మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం
Harish Rao Father Death: హరీష్ రావు తండ్రి కన్నుమూత, ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్.. మధ్యాహ్నం అంత్యక్రియలు
హరీష్ రావు తండ్రి కన్నుమూత, ఫోన్లో పరామర్శించిన కేసీఆర్.. మధ్యాహ్నం అంత్యక్రియలు
Avika Gor: రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Pratika Rawal Ruled Out | ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌
Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20
India vs South Africa Test Team | టీమ్ ను ప్రకటించిన దక్షిణాఫ్రికా
Voyager Space Crafts Golden Record | కోట్లాది ఆశలను మోస్తూ 48ఏళ్లుగా విశ్వంలో ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Auto Driver About Rahul Gandhi: రాహుల్ గాంధీ నా ఆటో ఎక్కాడు.. పూట గడవక ఆటో అమ్మేశా- కేటీఆర్‌కు చెప్పి ఆవేదన
రాహుల్ గాంధీ నా ఆటో ఎక్కాడు.. పూట గడవక ఆటో అమ్మేశా- కేటీఆర్‌కు చెప్పి ఆవేదన
AP Crime News: మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం
మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం
Harish Rao Father Death: హరీష్ రావు తండ్రి కన్నుమూత, ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్.. మధ్యాహ్నం అంత్యక్రియలు
హరీష్ రావు తండ్రి కన్నుమూత, ఫోన్లో పరామర్శించిన కేసీఆర్.. మధ్యాహ్నం అంత్యక్రియలు
Avika Gor: రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
Amaravati farmers government: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం - త్యాగాలు చేసిన వారిని రోడ్డుపై వదిలేస్తున్నారా ?
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం - త్యాగాలు చేసిన వారిని రోడ్డుపై వదిలేస్తున్నారా ?
SI Rs 2 Crore Bribe: రూ.3000 కోట్ల ఆర్థిక నేరగాడ్ని వదిలేసేందుకు ఎస్ఐ రూ.2 కోట్ల డీల్, తర్వాత ఏమైందంటే!
రూ.3000 కోట్ల ఆర్థిక నేరగాడ్ని వదిలేసేందుకు ఎస్ఐ రూ.2 కోట్ల డీల్, తర్వాత ఏమైందంటే!
Vegetarian Population in the World : ప్రపంచంలో అత్యధిక శాఖాహారులు ఉన్న దేశమిదే.. భారతదేశం స్థానం ఇదే
ప్రపంచంలో అత్యధిక శాఖాహారులు ఉన్న దేశమిదే.. భారతదేశం స్థానం ఇదే
Bigg Boss Telugu Today Promo : బిగ్​బాస్ హోజ్​లో భరణి నామినేషన్స్.. నాన్న దగ్గరుండి నామినేట్ చేయించాడుగా, పాపం తనూజ
బిగ్​బాస్ హోజ్​లో భరణి నామినేషన్స్.. నాన్న దగ్గరుండి నామినేట్ చేయించాడుగా, పాపం తనూజ
Embed widget