తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంటూ సక్సెస్ ఫుల్​గా రన్ అవుతోన్న సీరియల్ గుండెనిండా గుడిగంటలు.

సీరియల్ పేరు : బాలు (బాల సుబ్రహ్మణ్యం) రియల్ నేమ్ : విష్ణుకాంత్

సీరియల్ పేరు : మీనా రియల్ నేమ్ : అమూల్య గౌడ

సీరియల్ నేమ్ : ప్రభావతి రియల్ నేమ్ : అనీలా శ్రీకుమార్

సీరియల్ నేమ్ : సాంబయ్య రియల్ నేమ్ : ఛత్రపతి శేఖర్

సీరియల్ నేమ్ : రంగ రియల్ నేమ్ : బస్​స్టాప్ కోటేశ్వర రావు

సీరియల్ నేమ్ : మోనిక రియల్ నేమ్ : జ్యోతి గౌడ

సీరియల్ పేరు : శృతి అసలు పేరు : విహారిక చౌదరి

ప్రస్తుతం ఈ సీరియల్​కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.