మధ్యతరగతి ఇంట్లో డ్రామాను కథాంశంగా తీసుకొని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ను రూపొందించారు.



ఇది మధ్యతరగతి ప్రజలకు బాగా కనెక్ట్ య్యింది. అందుకే మంచి రేటింగ్స్‌తో సీరియల్‌ టాప్‌లో దూసుకెళ్తోంది



రామరాజు- ప్రభాకర్ (ఈయనే కుటుంబానికి పెద్ద, లీడ్‌రోల్‌లో చేస్తున్నారు )



వేదవతిగా సీనియర్ నటి ఆమని నటిస్తున్నారు. రామరాజు భార్యగా నటిస్తున్నారు.



నర్మదాగా అన్షు రెడ్డి నటిస్తున్నారు.



ప్రేమ అనే పాత్రలో పావని రెడ్డి నటిస్తోంది.



శ్రీవల్లిగా త్రివేణి యాదవ్ నటిస్తోంది.



సాగర్‌గా రఫీక్షా నటిస్తున్నాడు. సీరియల్‌లో రామరాజు కొడుకు పాత్ర ఈయనది.



రామరాజు పెద్దకుమారుడు చందుగా నితిన్ అద్వి నటిస్తున్నాడు.



ధీరజ్‌గా ప్రశాంత్ కడియం నటిస్తున్నాడు. ఈయన రామరాజు మూడో కుమారుడు.