లావెండర్ పూలతోటలో తలుపుచాటున 'బ్రహ్మముడి' విలన్ సోయగాల విందు!

తెలుగు సీరియల్స్ నిండా మహిళలే విలన్లు..వీరిలో అందమైన విలన్ బ్రహ్మముడి రుద్రాణి

దుగ్గిరాలవారింటి వారసురాలిని అని చెప్పుకుంటూ ఆ కుటుంబానికే ఎసరు పెడుతోంది రుద్రాణి

రుద్రాణిగా షర్మిత గౌడ నటనకు ప్రేక్షకులు ఫిదా..ఆమెను షర్మిత గౌడ అని మర్చిపోయారంతా

1990 నవంబర్లో బెంగళూరులో జన్మించిన షర్మిత చదువు తర్వాత మోడలింగ్ వైపు అడుగేసింది

2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ గా నిలిచింది రుద్రాణి.. తమిళ్, కన్నడ సీరియల్స్ లో నటించింది

బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది..రుద్రాణిగా ఇరగదీస్తోంది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షర్మిత తన ట్రిప్ డీటేల్స్ షేర్ చేస్తుంటుంది

ఫారిన్ ట్రిప్ లో ఉన్న షర్మిత లావెండర్ పూలతోటలో సందడి చేసింది... అక్కడి అందాలు పోస్ట్ చేసింది