కలంకారీ లెహెంగాలో కలర్ ఫుల్ గా డాక్టరమ్మ.. డాక్టర్ బాబూ ఆఫర్ ఇస్తారా మళ్లీ!

శోభాశెట్టిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. కార్తీకదీపం సీరియల్ లో మోనితగా నటించింది

స్మాల్ స్క్రీన్ బాహుబలిగా నిలిచిన కార్తీకదీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయ్

వంటలక్కను దూరం చేసి డాక్టర్ బాబుని దక్కించుకునే పాత్రలో ఇరగదీసేసింది

విలన్ అంటే ఇలా ఉండాలి అనిపించుకుంది..సోషల్ మీడియాలో మోనితను టార్గెట్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టేవారు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభాశెట్టి రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తుంటుంది...

లేటెస్ట్ గా కలంకారి లెహెంగాలో ఫొటోస్ షేర్ చేసింది...కలర్ ఫుల్ గా కనిపిస్తోంది డాక్టరమ్మ

కార్తీకదీపంలో విలన్ గా మెప్పించిన శోభాకి కార్తీకదీపం 2లోనూ ఛాన్స్ ఇవ్వొచ్చుగా అంటున్నారంతా

బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మోనిత శోభా పాపులర్ అయిపోయింది