గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో చీర - రియల్ గా చిట్టిపొట్టి డ్రెస్సుల్లో మీనా!

గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో బాలు భార్య మీనాగా నటిస్తోంది అమూల్య గౌడ

ప్రభావతి కోడలిగా పూలమ్మే పిల్లగా అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటోంది మీనా

కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన శౌర్యగా రౌడీబేబీగా తెలుగు సీరియల్స్ లో అడుగుపెట్టింది అమూల్య గౌడ

కార్తీక దీపంకి శుభం కార్డ్ పడగానే అమూల్య గౌడ గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో ఛాన్స్ అందుకుంది

సీరియల్ లో అమాయకమైన అమ్మాయిగా కనిపిస్తుంది కానీ బయట మహా అల్లరిపిల్ల

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమూల్య గౌడ హీటెక్కించే పిక్స్ షేర్ చేస్తుంది

స్మాల్ స్క్రీన్ పై చీరల్లో పద్ధతిగా కనిపించే అమూల్య..రియల్ గా చిట్టిపొట్టి దుస్తుల్లో సందడి చేస్తుంటుంది