బ్రహ్మముడి తుంటరి కావ్య లేటెస్ట్ ఫొటోస్ చూశారా - తన ఆనందానికి కారణం చెప్పింది!

బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు.. సీరియల్ లో చాలా బరువైన పాత్ర పోషిస్తోంది

సీరియల్ లో ఏడుస్తూ ఉన్నా రియల్ గా మాత్రం ఎప్పుడూ సందడిగా ఉంటుంది..

స్మాల్ స్క్రీన్ పై షోస్ కి దీపిక వచ్చిందంటే చాలు...ఇంక అక్కడ ఎవ్వర్నీ మాట్లాడనివ్వదు

సీరియల్ లో రాజ్..కావ్యను కళావతి అని పిలుస్తాడు...సీరియల్ మాటేమో కానీ రియల్ గా అమ్మడిలో చాలా కళలున్నాయ్

షోస్ కి అటెండ్ అయితే చాలు ఏం మాట్లాడుతుందో కూడా మర్చిపోయి రచ్చ చేస్తుంటుంది

నాకు ఏం మాట్లాడాలి అనిపిస్తే అదే ‌అనేస్తా ఎవరు ఏమనుకుంటే నాకేంటి అంటుంది... ఇష్యూ అయితే మాత్రం సారీ చెప్పేస్తుంది

ప్రతి నిముషం ఆనందంగా ఉండాలన్నదే తన పాలసీ అంటుంది దీపిక

నోటుపై గాంధీ తాతను చూస్తే చాలట..ఆమె ఎంత సీరియస్ గా ఉన్నా వెంటనే నవ్వేస్తుందట...