కార్తీకదీపం సీరియల్ విలన్.. ప్రకృతి మధ్య ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి!

కార్తీకదీపం సీరియల్ విలన్.. ప్రకృతి మధ్య ఎంత ప్రశాంతంగా కనిపిస్తోందో చూడండి!

కార్తీకదీపం ఇది నవ వసంతం సీరియల్ లో విలన్ జ్యోత్స్నగా నటిస్తోన్న ఈమె అసలు పేరు గాయత్రి సింహాద్రి

సినిమా హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ సీరియల్ బ్యూటీస్ కూడా సొంతం చేసుకుంటున్నారు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ తో అదరగొట్టేస్తున్నారు

స్మాల్ స్క్రీన్ బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు నవవసంతం పేరుతో మళ్లీ వచ్చింది

దీప, కార్తీక్ క్యారెక్టర్స్ తో పాటూ జ్యోత్స పాత్ర బాగా ఫేమస్ అయింది. లేడీ విలన్ గా నటనతో అదరగొట్టేస్తోంది

ఇప్పటికే పల్లకిలో పెళ్లి కూతురు, త్రినయని సీరియల్లో నటించింది గాయత్రి సింహాద్రి

హీరోయిన్ కావాలనే ఆశతో నటనవైపు అడుగు వేసింది.. సీరియల్స్ లో మెరుస్తోంది

హీరోయిన్ గా కన్నా విలన్ రోల్సే ఎక్కువగా వరిస్తున్నాయ్..నటనకు ఆస్కారం ఉండడంతో సై అంటోంది గాయత్రి

తెల్లచీర కట్టి ప్రకృతి మధ్య మైమరచిపోతున్న గాయత్రి సింహాద్రి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి