తండేల్ లో బుజ్జితల్లి పాట పాడిన 'బ్రహ్మముడి' కావ్య - లాస్ట్ లో మిస్సవకండి!

‘బ్రహ్మముడి’ సీరియల్‌ లో కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు. సీరియల్ లో ఎంత సైలెంట్ గా ఉంటుందో బయట అంత అల్లరి పిల్ల

అత్తింట్లో అష్టకష్టాలు పడుతూ బాధ్యతలు తలకెత్తుకున్న బరువైన పాత్రలో జీవించేస్తోంది కావ్య

సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతుంటుంది...రెగ్యులర్ ఫొటోస్, వీడియోస్ , రీల్స్ లో సందడే సందడి

ఏ ముహూర్తాన సీరియల్ లో రాజ్..కావ్యను కళావతి అన్నాడో కానీ..రియల్ గా అమ్మడిలో చాలా కళలున్నాయ్

ముఖ్యంగా టీవీ షోస్ కి దీపిక రంగరాజు వచ్చిందంటే చాలు..వామ్మో ఆ ఓవరాక్షన్ భరించలేం అంటారంతా

గోలగోల చేస్తుంటుంది..ఏదేదో మాట్లాడుతుంది.. బూతులు కూడా ఉంటాయ్ అందులో..ఆ తర్వాతా సారీ అనేస్తుంది

నాకు ఏం మాట్లాడాలి అనిపిస్తే అదే మాట్లాడుతా..ఎవరు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించను అంటుంది దీపిక

ఎవరు ఏమనుకున్నా నా ఫ్లోలో నేనుంటా..ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంటా అంటుంది

తండేల్ పాట ఈ విడియోలో ఆమె పాడింది అనుకుంటే..లాస్టులో చూడండి అవాక్కవుతారు...