రౌడీ బేబీ ఆడేసుకుంటుంది ఇక!

అనామిక vs అప్పు గా మారిన బ్రహ్మముడి సీరియల్..

Published by: RAMA

కీలక మలుపు

బ్రహ్మముడి సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది..లేటెస్ట్ గా రాజ్ అరెస్ట్ తో మరో మలుపు తిరిగినట్టైంది

ఇద్దరు కాదు ముగ్గురు

సీరియల్ ఆరంభం నుంచి రుద్రాణి నెగెటివ్ రోల్ లో రెచ్చిపోయింది..ఆ తర్వాత ధాన్యలక్ష్మి కూడా డబ్బు జబ్బుతో ఊగిపోయింది

లుక్ సరిపోయింది

ఇప్పుడు అందరినోళ్లూ మూతపడ్డాయ్ అనేసరికి అనామిక పూర్తిస్థాయి విలన్ గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది

శూర్పణఖ అంటూ ట్రోల్స్

నిన్నటివరకూ ఏవో కుట్రలు చేస్తూ అడ్డంగా దొరికిపోతూ మళ్లీ కుట్రలు చేసే క్యారెక్టర్లో కనిపించింది

వరుస నేరాలు

ఇప్పుడేకంగా రేపో మాపో పెళ్లిచేసుకోవాల్సిన సామంత్ ని చంపేసి ఆ హత్యకేసు రాజ్ పైకి నెట్టేసింది

కవిని మోసం చేసింది

కళ్యాణ్ ని ప్రేమించినట్టు నటించి దుగ్గిరాలవారింటికి చేరిన అనామిక విశ్వరూపం చూపించడంతో బయటకు గెంటేశారు

టార్గెట్ అదే మరి..

దుగ్గిరాల కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు సామంత్ ను అడ్డుపెడుకుని రంగంలోకి దిగింది రాక్షస బేబీ

అప్పు చేతులమీదుగా అరెస్ట్

సామంత్ కూడా గుడ్ బై చెప్పేయడంతో..ఆ అడ్డు తొలగించుకుని ఆ నేరం రాజ్ పైకి నెట్టేసింది

అనామిక Vs అప్పు

ఆ కేసు సాల్వ్ చేసేపనిలో పడింది రౌడీ బేబీ అప్పు.. దీంతో సీరియల్ ఇప్పుడు అప్పు vs అనామికగా మారింది