బ్రహ్మముడి స్వప్న

రూప ముగ్గ‌ల్ల గురించి ఈ విషయాలు తెలుసా!

స్పెషల్ క్రేజ్

హీరోయిన్లతో పాటూ సీరియల్ బ్యూటీస్ కి కూడా ఇంచుమించు అంతే ఫాలోయింగ్ ఉంటోంది

నెగెటివ్ నుంచ పాజిటివ్ రోల్

బ్రహ్మముడి సీరియల్ లో హమీదా ప్లేస్ లోకి వచ్చి స్వప్నగా నటిస్తోన్న ఈమె పేరు రూప ముగ్గల్లా..

దుగ్గిరాల ఇంటి కోడలు కాని కోడలు

బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీపిక రంగరాజు లీడ్ రోల్ కాగా.. కావ్య సోదరిగా నటిస్తోంది స్వప్న

డబ్బే టార్గెట్

నిరుపేద కుటుంబానికి చెందిన కనకం కుమార్తె అయిన స్వప్న.. డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్లాలని తాపత్రయం పడుతుంది

రిలేషన్సే ఇంపార్టెంట్..

మొదట్లో అహంకారంతో చెలరేగిపోయిన స్వప్న క్యారెక్టర్ ఇప్పుడు కంప్లీట్ సాఫ్ట్ గా మారింది..చెల్లెలు కావ్యకి సపోర్ట్ గా నిలబడుతోంది

హమీదాను మరిపించేసింది

హమీదా ప్లేస్ లోకి వచ్చిన రూపని ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలదా అనుకున్నారు కానీ తక్కువ టైమ్ లో ప్రూవ్ చేసుకుంది

వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ..

రూప ముగ్గల్లా గతంలో పలు చానెల్స్ లో ప్రసారమైన సీరియల్స్ లో మెరిసింది.. వెబ్ సిరీస్ లోనూ నటించింది

ఆంధ్రప్రదేశ్ అమ్మాయి..

ఏపీలో నర్సాపురం వాసి అయిన రూప..హైదరాబాద్ లో సెటిలైంది..నటనపై ఆసక్తితో సీరియల్స్ లో వెలుగుతోంది