ప్రియాంక శివకుమార్ లేటెస్ట్ వీడియో చూశారా!
మా టీవీలో ప్రసారమైన మౌనరాగం అనే సీరియల్ లో జంటగా నటించారు ప్రియాంక - శివకుమార్
అమ్ములు - అంకిత్ గా నటించిన ఈ జంట ... స్మాల్ స్క్రీన్ ప్రేమ రియల్ గా కంటిన్యూ అయింది
జానకి కలగనలేదు సీరియల్ లో జానకిగా నటించి మెప్పించింది ప్రియాంక...
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక ఎప్పటికప్పుడు ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది..
ప్రియాంక ఏ వీడియో, ఫొటో షేర్ చేసినా వితిన్ సెకెన్స్ లో వైరల్ అయిపోతుంటాయ్
కొత్తగా ఏ సినిమా రిలీజైనా...ఏ సాంగ్ సూపర్ హిట్టైనా వెంటనే రీల్ చేసేస్తారు...
Sweat • Sacrifice • Success 💪🏼🧿..అంటూ పిక్స్ పక్కన ఈ క్యాప్షన్ పెట్టింది ప్రియాంక