హాట్ అవతార్ తో హీట్ పుట్టించే రుద్రాణి బిచ్చమెత్తుకుంటోంది!
బ్రహ్మముడి సీరియల్ లో అందమైన విలన్ గా అదిరిపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రుద్రాణి
రుద్రాణి అసలు పేరు షర్మిత గౌడ.. కన్నడ బ్యూటీ.. సీరియల్ లో అత్తపాత్రే కానీ రియల్ లుక్ ఇరగదీసేస్తుంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షర్మిత గౌడ నిత్యం హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
లేటెస్ట్ గా బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి గౌడ బిచ్చగత్తె అవతారంలో కనిపించి షాకిచ్చింది
ఆస్తికోసం ధాన్యలక్ష్మితో కలసి రచ్చ చేసిన రుద్రాణికి ఇచ్చిపడేశాడు తండ్రిలాంటి సీతారామయ్య
చిల్లిగవ్వకూడా ఇవ్వనంటూ తేల్చిచెప్పడంతో నెత్తిన కొంగేసుకుని కూర్చుంది
కోడలు స్వప్న ఎంట్రీ ఇచ్చి అడుక్కుతినండంటూ చిప్ప పడేసింది..పైగా ఊహించుకుంది కూడా
రుద్రాణి-రాహుల్ బిచ్చగాళ్ల గెటప్ లో ఊహించుకుంటే ఇలా ఉన్నారన్నమాట