బ్రహ్మముడి సీరియల్: SI గా అప్పు.. ఇక అనామికకు కౌంట్ డౌన్, రాజ్ కావ్యకు రిలీఫ్!

Published by: RAMA

ఎస్ ఐ గా పొట్టి

అప్పుని ఎంకరేజ్ చేసి చదివించి ఎగ్జామ్ పాస్ చేయించి..SI ట్రైనింగ్ కి పంపించాడు కళ్యాణ్..

కథను మలుపుతిప్పే అప్పు

ఇప్పటివరకూ కావ్య చెల్లెలుగా ఉన్న అప్పు...ఇప్పుడు బ్రహ్మముడి కథలో కీలకం కాబోతోంది

అనామికకు కౌంట్ డౌన్

దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డుపైకి లాగిన అనామికకు చెక్ పెట్టేందుకే అప్పు SI గా వచ్చింది

అత్తవారింటి కోసం

సీతారామయ్య పెట్టిన ష్యూరిటీ సంతకం కారణంగా వందకోట్లు బ్యాంకుకి కట్టే సమస్యలో ఇరుక్కున్నారు రాజ్ కావ్య

రాజ్ కావ్యకి సపోర్ట్

ఆ వందకోట్ల లెక్కలు సెట్ చేసేందుకు ఇంట్లో అందరి ముందు నిత్యం దోషుల్లా నిలబడుతున్నారు

రాజ్ కావ్యకి షాక్

ష్యూరిటీ సంతకం చేయించుకున్న నందగోపాల్ దొరికినా..అనామిక హత్య చేయించేసింది..

లెక్క సెట్ చేయనున్న అప్పు

మొత్తంగా ఈ వందకోట్ల స్కాం వెనుకున్నది అనామిక అన్న విషయం రాజ్ కావ్యకు ఇంకా క్లారిటీ లేదు

అనామికను వదిలేదే లే

అప్పు ఎంట్రీతో అనామిక భాగోతం మొత్తం వెలుగుచూసే అవకాశం ఉంది...

అక్క కళ్లలో ఆనందం కోసం...

కోడలిగా దుగ్గిరాలవారింటి పరువు నిలబెట్టే బాధ్యతలో కావ్య తర్వాత అప్పు కీలకం కానుంది