వరంగల్ MLA గా బరిలోకి దిగిన సత్యభామ కొండ కోనల్లో విహరిస్తోంది!

Published by: RAMA

సత్య చాలా పవర్ ఫుల్

సత్యభామ సీరియల్ లో టైటిల్ రోల్ పోషిస్తోంది దెబ్ జానీ మోదక్

మామతో ఢీ

క్రిష్ ని ప్రేమ వివాహం చేసుకున్న సత్య..మామ మహదేవయ్యతో ఢీ అంటే ఢీ అంటోంది

వరంగల్ నుంచి పోటీ

పేదలకు సహాయం చేసేందుకు రాజకీయ నాయకురాలిగా మారాలి అనుకున్న సత్య MLA గా పోటీ చేస్తోంది

టార్గెట్ సత్య

మామ మహదేవయ్యకి పోటీగా బరిలోకి దిగిన సత్యను డౌన్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు

బెంగాలీ అందం

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనంది బెంగాలీ బ్యూటీ దెబ్ జానీ మోదక్

నిరాశగా మొదలైన కెరీర్

ముందుగా ఓ సినిమాకు సైన్ చేసింది...అది కొంత షూటింగ్ అయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది

బెంగాలీ మూవీతో మొదలు

ఆగిపోయిన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తిద్వారా బెంగాలీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

నటన ఫస్ట్

టెన్త్ చదివేటప్పుడే సినిమాల్లో నటించడంతో కాలేజ్ కి వెళ్లేంత అవకాశం రాలేదు...దీంతో కరస్పాండెంట్ గా డిగ్రీ పూర్తిచేసింది

స్మాల్ స్కీన్ బెస్ట్

సినిమాల్లో కన్నా సీరియల్స్ లో నటించడమే తనకు ఎంతో ఆసక్తి అంటుంది దెబ్ జానీ మోదక్