చంపేస్తున్నావ్ ప్రియాంక!

పద్ధతిగా కనిపించే జానకి ఇలా తయారైందేంటి!

Published by: RAMA

తొలి పరిచయం

మౌనరాగం సీరియల్ లో మూగమ్మయిగా నటించి మెప్పించింది ప్రియాంక జైన్.. ఈ సీరియల్ టైమ్ లోనే పరిచయమయ్యాడు శివకుమార్

ప్రియాంక-శివకుమార్

మౌనరాగం సీరియల్ సెట్స్ పై పరిచయం వీరి మధ్య ప్రేమగా మారింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది ఈ జంట

సూటిగా చూడకు

మౌనరాగంలో అమ్ములుగా నటించిన ప్రియాంక..ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో జానకిగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది

మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో..

అందం, నటనలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రియాంక జైన్..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది

గెట్ రెడీ

Aaj Ki Raat🧿 Always gonna be one of my favourite performances❤️‍🔥అంటూ డాన్స్ పిక్స్ కొన్ని షేర్ చేసింది

ఈ మాత్రం ఉండాల మరి

సీరియల్స్ లో పద్ధతిగా ఉండే జానకి..డోసు బాగా పెంచింది అంటున్నారు నెటిజన్లు

హైపర్ యాక్టివ్

సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్..బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకుంది

వస్తున్నాయ్ పీలింగ్సు...

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది