బ్రహ్మముడి సీరియల్ బ్యాచ్ రీల్స్ దండయాత్ర చూశారా!
రాజ్ గా నటిస్తోన్న మానస్ బర్త్ డే సందర్భంగా షూట్ చేసిన వీడియో ఇది.. కావ్య ఎలా అరుస్తోందో చూడండి
కవి కళ్యాణ్ తో వదిన కావ్య ..షూటింగ్ మధ్యలో టైమ్ దొరికినప్పుడు దుగ్గిరాలవారింట్లో చేసిన రీల్
సీరియల్ లో కావ్యగా నటిస్తోన్న దీపిక రంగరాజు అల్లరి మామూలగా ఉండదు..అందర్నీ ఆటపట్టిస్తూ ఉంటుంది
వీళ్లంతా బ్రహ్మముడి సీరియల్ టీమ్.. షూట్ మొదలవగానే ఎవరి క్యారెక్టర్లో వాళ్లు మునిగిపోతారు కానీ సెట్లో ఇలా సందడిగా ఉంటారు
సీరియల్ లో అందరితో మాటలుపడుతుంటుంది కానీ..సెట్లో మమ్మల్ని ఆడేసుకుంటుందని కావ్యను ఉద్దేశించి అంటారంతా
కాస్త టైమ్ దొరికినా రీల్స్ చేస్తూ..ఫొటోస్ దిగుతూ సందడే సందడి
సీరియల్ లో నోరేసుకుని పడిపోయే రుద్రాణి, ధాన్యలక్ష్మి సెట్ లో మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారట