త్రినయని నయని రీల్స్ చూశారా!
త్రినయని సీరియల్ లో నయనిగా నటిస్తోంది ఆషిక గోపాల్ పదుకొనే.. భవిష్యత్ తెలిసిన క్యారెక్టర్లో జీవించేస్తోంది
కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి పరిచయం అయిన ఆషిక మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది
రీల్స్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుండే ఆషిక గోపాల్ పదుకొనే... వెంకీ మూవీలో సాంగ్ కి ఎలా మెలికల్ తెరిగిందో చూడండి
ఈ క్లిప్పింగ్ లో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది త్రినయని నయని
ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే ఎలా ఆషిక ..కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వవా ఏంటి!
సీరియల్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించే ఆషిక గోపాల్ పదుకొనే రియల్ లైఫ్ లో చాలా ట్రెండీగా ఉంటుంది
సీరియల్ తో పాటూ స్మాల్ స్క్రీన్ పై నిర్వహించే ఈవెంట్స్ లోనూ నయని సందడి చేస్తుంటుంది
దేవరలో యూత్ ని కట్టిపడేసిన చుట్టమల్లె సాంగ్ కి త్రినయని నయని ఎక్స్ ప్రెషన్స్ చూడండి..పడిపోతారంతే....