కూర్గ్ లో చేపలు పట్టుకుంటున్న 'బ్రహ్మముడి' రుద్రాణి!
బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోంది షర్మిత గౌడ
కార్తీకదీపంలో మోనిత తర్వాత బ్రహ్మముడిలో అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ రుద్రాణి అని చెప్పాలి
సీరియల్ మలుపులపై మలుపులు తిరుగుతోందంటే దుగ్గిరాలవారింటి ఆడపడుచు రుద్రాణి క్యారెక్టర్ మహిమే
మాటలతో మంటలు..స్కెచ్చులతో కుటుంబంలో చిచ్చు పెట్టే రుద్రాణిగా చెలరేగిపోతోంది షర్మిత
కూర్గ్ లో ఎంజాయ్ చేసిన షర్మిత అక్కడ అందమైన లొకేషన్ వీడియోస్ షేర్ చేసింది
వాటర్ ఫాల్ లో కళకళలాడిపోతున్న చేపలు పట్టుకుంది
చేపలు పట్టడమే కాదు వాటిని అక్కడే కాల్చుకుని ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేసింది షర్మిత
సీరియల్ షూటింగ్స్ తో బీజీగా ఉండే షర్మిత..కాస్త టైమ్ దొరికినా విహారయాత్రల్లో ఎంజాయ్ చేస్తుంటుంది