'బ్రహ్మముడి' కనకం స్టెప్పులు ఇరగదీసిందబ్బా!
బ్రహ్మముడి సీరియల్ లో దుగ్గిరాల ఇంటి వియ్యంకురాలు కనకం క్యారెక్టర్లో నటిస్తోంది నీప శివ..
స్వప్న, కావ్య, అప్పు..ముగ్గురు ఆడపిల్లల తల్లిగా మిడిల్ క్లాస్ కష్టాలను ఏకరువు పెడుతూ కామెడీ చేస్తుంటుంది కనకం..
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఈ సాంగ్ అంటే నిప శివకి చాలా ఇష్టమట..అందుకే ఇలా ట్రై చేశానంటోంది
సీరియల్ లో నిరుపేద కుటుంబానికి చెందిన కనకం పాత్రలో దీనంగా కనిపిస్తుంది కానీ బయట చాలా యాక్టివ్
ఓన్లీ ట్రెడిషనల్ సాంగ్స్ కే కాదు..ట్రెండీ పాటలకు కూడా ఇలా స్టెప్పులు ఇరగదీసేస్తోంది
సీరియల్ లో కష్టాలు కామెడీ మిక్స్ చేసిన క్యారెక్టరే కానీ రియల్ గా నీప హైపర్ యాక్టివ్
చెప్పవే చిరుగాలి సాంగ్ కి ఇలా డాన్స్ ట్రై చేసింది.. లొకేషన్ మాత్రం అదిరిపోయింది
సాంగ్ కి తగ్గట్టే నిజంగా ఇక్కడ చూస్తున్నది బ్రహ్మముడి కనకాన్నేనా అన్నట్టుంది కదూ...
ఇప్పటివరకూ చాలా రీల్స్ చూశారుగా..అన్నిటిలో అబ్బనీ తీయని దెబ్బ మాత్రం అదరగొట్టేసింది...