సీరియల్లో లో మందర.. బయట సుందరి - కత్తి లాంటి రుద్రాణి అత్త రీల్స్ చూశారా!
బ్రహ్మముడి సీరియల్ లో అత్త పాత్రే కానీ బయట ఎంత కత్తిలా ఉందో చూశారా...
బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోంది షర్మిత గౌడ.
దుగ్గిరాలవారింటి ఆడపడుచు కాకున్నా..ఆ హోదాలో మొత్తం తనదే ఆస్తి అన్నంత బిల్డప్ ఇస్తుంటుంది
దుగ్గిరాలవారింట్లో తింటూ ఆ ఇంటి వాసాలు లెక్కెడుతోంది
రుద్రాణిని చూస్తేనే బ్రహ్మముడి ప్రేక్షకులు ఫైర్ అయిపోతుంటారు..
కవి కళ్యాణ్ తో కలసి షూటింగ్ బ్రేక్ లో ఇలా రీల్స్ చితక్కొట్టేస్తోంది
సీరియల్ లోనే కాదు బ్రేక్ టైమ్ లోనూ ధాన్యంతో ఇలా...
బ్రహ్మముడిలో నటిస్తున్నందుకు రోజుకి 20 వేలు పారితోషికం తీసుకుంటోంద షర్మిత గౌడ