దీన్ని నేను తప్ప ఎవ్వరూ భరించేరు.. ఎంత మాటన్నావ్ డాక్టర్ బాబు!

దాదాపు 20 ఏళ్ల క్రితం చంద్రముఖి అనే సీరియల్ తో టీవీ రంగంలో అడుగుపెట్టిన నిరుపమ్ ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్నాడు

ఇప్పటివరకూ ఎన్నిసీరియల్స్ లో నటించినా కార్తీకదీపం నిరుపమ్ కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకమే

స్మాల్ స్క్రీన్ బాహుబలి అనిపించుకున్న ఆ సీరియల్ లో డాక్టర్ బాబుగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు నిరుపమ్

ప్రస్తుతం కార్తీకదీపం నవవసంతంలో నటిస్తున్న డాక్టర్ బాబు సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటాడు

రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ..ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు..

మొదటి సీరియల్ తో తనతో కలసి నటించిన మంజులను ప్రేమ వివాహం చేసుకున్నాడు నిరుపమ్

పెళ్లి తర్వాత నటనకు కొంత గ్యాప్ తీసుకున్న మంజుల..ఇప్పుడు మళ్లీ సీరియల్స్ లో బిజీగా ఉంది

నిరుపమ్ పరిటాల, మంజుల లేటెస్ట్ రీల్ ఇక్కడ చూడండి.. భలే సరదాగా ఉంది.. ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టూ ఉంది