ABP Desam

నువ్వు నన్ను చుట్టుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నా!

ABP Desam

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి రెగ్యులర్ గా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది

ABP Desam

షేర్ చేసిన ప్రతి ఫొటో పక్కన ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెడుతుంటుంది..

ఆరడుగుల ఎర్ర చీర కట్టుకుని ఎదురుగా నుంచున్నా.. 7 అడుగులు వేసి నన్ను నువ్వు చుట్టుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నా

Chai tagudama ? Nenu pettana ? ☕️ Nuvvey pedthava ? 🍶..అని క్యాప్షన్ పెట్టింది

పచ్చని చెట్టు కొమ్మతో ఆకుపచ్చ చీరకట్టి ప్రకృతితో పరవశంలో ఉంది దివి

నీ కవితలు చదివి గడిపేస్తా రోజంతా..కళ్లు తెరిచినప్పటి నుంచి మూసేవరకూ నీ ఈహలో బతికేస్తా అంటూ ఈ పిక్ కింద పోస్ట్ చేసింది

రెండు జన్మలు కావాలి నాకు..ఒకటి నిన్ను చూస్తూ ఉండిపోడానికి.. ఇంకొకటి నీ గురించి రాస్తూ ఉండిపోడానికి అని పోస్ట్ చేసింది

దివి ఫొటోస్ ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తారో ఆ పిక్ కింద క్యాప్షన్ ని చూసి కూడా ఎంజాయ్ చేస్తారు ఆమె ఫాలోవర్స్...