చిన్ని సీరియల్ కావ్యశ్రీ అంత మాట అనేసిందేంటి!
నిఖిల్-కావ్య బ్రేకప్ తర్వాత వాళ్లిద్దరూ కలవాలని అభిమానులు చాలా కోరుకున్నారు
బిగ్ బాస్ అయిన వెంటనే ఇలా వెళ్లి అలా కావ్య ముందు వాలిపోతాను, క్షమాపణలు అడుగుతా అన్నాడు నిఖిల్
ఇంకేం ఉంది ఇద్దరూ మళ్లీ సెట్టైపోతారు అనుకుంటే..బయటకు వచ్చి మాటమార్చాడు నిఖిల్..
రియల్ గా కలుస్తారో లేదో కానీ ..కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్ లో ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్
సీరియల్ లో కలసి నటించడంతో ఇద్దరూ కలసిపోయి ఉంటారనే డిస్కషన్ జరిగింది...కానీ..
కావ్యశ్రీ మోసం చేసిందని నిఖిల్ అంటే.. తను మోసపోయానంటూ పోస్టుల ద్వారా తెలియజేసింది కావ్యశ్రీ
నిజమైన బాధితుల్ని కూడా దోషిలుగా నిలబెట్టగల టాలెంట్ తన సొంతం అంటూకామెంట్ చేసింది
ప్రేమ పెళ్లా - పెద్దలు కుర్చిన పెళ్లా అని అడిగితే..అసలు పెళ్లే చేసుకోను అని షాక్ ఇచ్చింది కావ్య
జీవితంలో ఎవర్నీ మోసం చేయకూడదు, ఎవర్నీ బాధపెట్టకూడదంటూ చెప్పుకొచ్చింది కావ్యశ్రీ