JFW మూవీ అవార్డ్స్ 2025 లో కృతి శెట్టి స్టన్నింగ్ లుక్

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి

ఫస్ట్ లుక్ లో కృతిని చూసి కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అయిపోయారు..అందం, నటనతో కట్టిపడేసింది

స్టార్ హీరోయిన్ గా కృతి ఓ వెలుగు వెలుగుతుందని అంతా ఫిక్సైపోయారు కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతోనూ హిట్ కొట్టింది కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది

శర్వానంద్ తో మననే సినిమాతో మెప్పించింది కృతి..ఆ సినిమాపై థియేటర్లోల పాజిటివ్ రాలేదు కానీ OTTలో ఆదరణ పొందుతోంది

ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉంది కృతి శెట్టి..వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది

లేటెస్ట్ గా JFW మూవీ అవార్డ్స్ 2025 లో కృతి శెట్టి ఇలా కనిపించింది

కీర్తి సురేష్ మీదుగా ఈ అవార్డ్ అందుకుంది కృతి శెట్టి