'బ్రహ్మముడి' రాజ్ కన్నా కావ్యకే ఎక్కువ రెమ్యునరేషనా!

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా మానస్ నాగులపల్లి, కావ్యగా దీపిక రంగరాజు నటిస్తున్నారు

స్మాల్ స్క్రీన్ పై బెస్ట్ జోడీగా మార్కులేయించుకున్నారు..నటనతో అదరగొట్టేస్తున్నారు

ఈ సీరియల్లో హీరోగా నటిస్తోన్న మానస్ కన్నా హీరోయిన్ దీపికా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోందని టాక్

ఒక్కో ఎపిసోడ్ కోసం రాజ్ రూ.30 వేలు తీసుకుంటే కావ్య 35 వేలు తీసుకుంటోందట

ఆదివారాలు వదిలేస్తే నెలకు 25 ఎపిసోడ్స్ కచ్చితంగా ఉంటాయ్

ఈ లెక్కన మానస్ నెలకు ఏడున్నరలక్షలు ఛార్జ్ చేస్తే..కావ్య 8 లక్షలు తీసుకుంటోందన్నమాట

దీపిక రంగరాజు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది

ప్రస్తుతం సీరియల్ తో పాటూ షోస్ లో చాలా బిజీగా ఉంది

ప్రస్తుతం ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది దీపిక రంగరాజు