'బ్రహ్మముడి' కావ్య ఆటోగ్రాఫ్ తీసుకున్న నాని

బ్రహ్మముడి సీరియల్ తో కావ్యగా తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు పరిచయమైంది దీపిక రంగరాజు

సీరియల్ లో కష్టాలు, కన్నీళ్లు, బరువు బాధ్యతలు నిండిన పాత్రలో నటిస్తుంది కానీ బయట పిల్ల హైపర్ యాక్టివ్

లేటెస్ట్ గా నానితో కలసి ఉన్న ఫొటోస్ , వీడియో షేర్ చేసింది దీపికా

ఆశీర్వాద్ మసాలా యాడ్ లో నాని-దీపిక కలసి నటించారు

నైట్ ఫైట్ చేస్తుంటాడు..ఆ పక్కనే ఉన్న ఇంట్లో దీపిక వంట చేస్తుంటుంది..ఆ స్మెల్ నానికి చేరుతుంది

వెంటనే ఆ ఇంట్లో వాలిపోయిన నానిని చూసి అన్నా మీరా అని ఆశ్చర్యపోతుంది దీపిక

నీ వంటలో దమ్ముంది అమ్మా అని నాని అంటే..మీ అంత దమ్మున్న కారమే వాడుతున్నా అన్నా అంటుంది

ఆశీర్వాద్ మసాలాతో గుత్తి వంకాయ కూరచేసి ఎంచక్కా భోజనం పెడుతుంది

ఆటోగ్రాఫ్ అని అడిగితే..దమ్మున్న వంటలతో ఫ్యామిలీని మెప్పించే నువ్వే దుమ్మున్న స్టార్ నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు అని అడుగుతాడు.