బ్రహ్మముడి రుద్రాణి రీల్స్ చూశారా!
షూటింగ్ గ్యాప్ లో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు బ్రహ్మముడి సీరియల్ టీమ్
షూటింగ్ మధ్యలో లంచ్ బ్రేక్ - కలిసుందాం రా సినిమా చూపిస్తున్నారిలా...
బ్రహ్మముడి సీరియల్ వదిన అపర్ణ, ఆడపడుచు రుద్రాణి ముచ్చట్లు సరదా సమయం
అత్త రుద్రాణి-అల్లుడు కళ్యాణ్ కలసి డాన్స్ కుమ్మేశారు
ట్రెండ్ ని ఫాలో అవడంలో బ్రహ్మముడి టీమ్ తగ్గేదే లే..
పేరుకే అత్తపాత్ర కానీ..హీరోయిన్ ని మించిన అందం రుద్రాణి గౌడ సొంతం..
రాను బొంబైకి రాను అంటూ రుద్రాణి స్టెప్పులు వేసిన రీల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది
ఉత్తరాల ఊర్వశి ఫుల్ రీల్ ఇక్కడ చూసేయండి..