అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial February 9th: భర్తకు మాటలు రాకుండా చేసిన మంగళ.. పెళ్లిచూపులు చెడగొట్టుకున్న మనోహరి!

Nindu Noorella Saavasam Serial Today Episode: తండ్రిని చూడాలని తపన పడుతున్న భాగిని హాస్పిటల్ కి వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు కాళీ. దాంతో తర్వాత ఏమవుతుందో అనే ఉత్కంఠత కధలో ఏర్పడుతుంది. 

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మనోహరి ని చూసుకోవటానికి పెళ్లి వారు వస్తారు ఆ ఏర్పాట్లు చూడు అని రాథోడ్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్.

మరోవైపు స్పృహలోకి వచ్చిన రామ్మూర్తి కూతురితో మాట్లాడాలని తపన పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్ ఏం కావాలి అంటే నా కూతురుతో మాట్లాడాలి వెంటనే పిలిపించమని చెప్తాడు. సరే అని సిస్టర్ భాగిని వెతుకుతూ ఉంటే మంగళ వాళ్లు కనిపిస్తారు.

సిస్టర్: పేషెంట్ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అయినా పేషెంట్ కూతురు ఏది అని అడుగుతుంది.

మంగళ: బిల్లు కట్టడానికి వెళ్ళింది. అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు కొంపతీసి మా ఆయన పోయాడా అని అడుగుతుంది.

సిస్టర్: అలా ఏం కాదు,ఆయనకి మాట వచ్చింది కూతురుతో మాట్లాడాలనుకుంటున్నారు అంటుంది.

మంగళ: కంగారు పడిపోతూ ఆయన మాట్లాడకూడదు, ఆయనకి మాట పడిపోవాలి ఏం చేస్తావో నాకు తెలియదు నీకు ఒక నెల జీతం ఈరోజు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది.

అప్పుడే బిల్ కట్టేసి వచ్చిన భాగిని తండ్రి రూమ్ లోకి వెళ్ళకుండా మాటలతో అడ్డుకుంటుంది మంగళ. మంగళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తండ్రి రూమ్ కి వచ్చేసరికి అప్పుడే సిస్టర్ రామ్మూర్తికి ఇంజక్షన్ ఇవ్వటంతో రామ్మూర్తి పెళ్లి అని ఏదో చెప్పబోతు పూర్తిగా చెప్పకుండానే మత్తులోకి వెళ్ళిపోతాడు.

భాగి: ఆయన పెళ్లి అంటూ నాతో ఏదో చెప్పబోయారు అని బాధపడుతుంది.

మంగళ: ఇంకేముంటుంది పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని చెప్తారు అంటుంది. మనసులో మాత్రం మళ్లీ ఈ ముసలోడు కూతురుతో మాట్లాడే అవకాశం ఉంది అందుకే దీన్ని ఇక్కడ నుంచి పంపించేయాలి అనుకొని భాగితో నువ్వు అవార్డు ఫంక్షన్ కి వెళ్ళు అని చెప్పే బలవంతంగా అక్కడి నుంచి పంపిస్తుంది.

మరోవైపు మనోహరి ని చూసుకోవటానికి పెళ్లి వారు వస్తారు.

పెళ్ళికొడుకు పేరెంట్స్ : పెళ్లికూతురు అనాధ అన్నారు కదా మీకు ఎలా పరిచయం అని అడుగుతారు.

అమర్: నా వైఫ్, ఈమె ఇద్దరూ అనాధాశ్రమంలో కలిసి పెరిగారు. ఈమెకి ఒక కుటుంబం కావాలని నా వైఫ్ భావించింది అందుకే సంబంధాలు చూస్తున్నాం అంటాడు.

పెళ్ళికొడుకు : మీకు ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు అయినా భార్య పోయిన ఈయనతో కలిసి ఉంటున్నారు కదా అని తప్పుగా మాట్లాడుతాడు.

అమర్ కోపంతో వాళ్లని బయటికి వెళ్లగొడతాడు. తర్వాత పంతులతో ఇలాంటి సంబంధం కాకుండా మంచి సంబంధం చూడమని చెప్తాడు.

మనోహరి : ఎవరు వచ్చినా ఇలాగే మాట్లాడుతారు నా వల్ల అమర్, వాళ్ళ ఫ్యామిలీ బాధపడకూడదు అని ఏడుపు నటిస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది.

నీల: ఏం నటించారమ్మ అంటుంది.

మనోహరి : ఒకే దెబ్బకి రెండు పిట్టలు, ఈ దెబ్బతో అమర్ వాళ్ళు భాగి ఫంక్షన్ కి కూడా వెళ్లరు అని ఆనందంగా చెప్తుంది.

మరోవైపు కాళీ భాగి ఇద్దరూ అవార్డు ఫంక్షన్ కి వెళ్తూ ఉంటారు.

భాగీ : నాన్న నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు ఆయనతో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటుంది.

ఇంతలో బైక్ కి ఏదో ప్రాబ్లం వస్తుంది.

భాగీ : నాన్న నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు నేను హాస్పెటల్ కి వెళ్తాను నువ్వు బైక్ బాగు చేయించుకుని వచ్చేయ్ అంటుంది.

కాళీ : నిన్ను ఒక్కదాన్నే పంపిస్తే అక్క నన్ను తిడుతుంది నేను కూడా వస్తాను ఆగు బైక్ బాగు చేయించుకొని వెళ్దాం అంటాడు.

సరే అంటుంది భాగి. ఆమెకి దూరంగా వచ్చిన కాళీ మంగళ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు.

మంగళ: తనని ఇక్కడికి రానివ్వకుండా చూడు అని చెప్పి తమ్ముడికి ఏదో ప్లాన్ చెప్తుంది. 

మరోవైపు మూడ్ ఆఫ్ లో ఉన్న అమర్ తో భాగి ఫంక్షన్ విషయం గుర్తు చేస్తాడు రాథోడ్.

మనోహరి : కష్టపడి ప్లాన్ చేస్తే ఈ రాథోడ్ ప్లాన్ మొత్తం చెడగొడుతున్నాడు అని మనసులో అనుకొని బయటికి మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడాలో అనే సెన్స్ ఉందా అని కోప్పడుతుంది. ఇంట్లో అందరూ బాధలో ఉంటే ఫంక్షన్ కి ఎందుకు పిలుస్తున్నావు అంటూ ఫైర్ అవుతుంది.

రాథోడ్: అమ్మగారి కోసమైనా వెళ్లాలి కదా అంటాడు.

మనోహరి: నిజమే కానీ ఇప్పుడు అమర్ వున్న పరిస్థితులలో ఫంక్షన్ కి వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడగలడా అంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: రామ్ చరణ్: బాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌తో చరణ్‌ పాన్‌ ఇండియా మూవీ! - కథ ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Embed widget