అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ కోసం పూజ చేసిన అమర్‌ - ఎలాగైనా చెడగొట్టాలని చూసిన మను  

Nindu Noorella Saavasam serial Today Episode October 27th: యాక్సిడెంట్‌ నుంచి ప్రమాదం తప్పడంతో భాగీ కోసం పూజ చేస్తారు. ఆ పూజను మనోహరి చెడగొట్టాలని చూస్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: బయటకు వెళ్లున్ అమర్‌ అనుమానంగా రాథోడ్‌ను పిలిచి యాదమ్మ గురించి ఎక్వైరీ చేయమని చెప్తాడు. మీరే అపాయింట్ చేశారు కదా మళ్లీ ఎంక్వైరీ ఎందుకని రాథోడ్‌ అడగ్గానే..

అమర్‌: యాదమ్మను తీసుకొచ్చింది నేను కాదు మనోహరి

రాథోడ్: ఆవిడను మనోహరి గారు తీసుకొచ్చారా..?

అమర్‌: అవును ఆ యాదమ్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది. తన గురించి పూర్తి డీటెయిల్స్‌ నాకు కావాలి

రాథోడ్‌: ఇప్పుడే కనుక్కుంటాను సార్‌

అమర్‌: రాథోడ్‌ యాదమ్మను అడిగి కాదు.. తనకు తెలియకుండా కనుక్కోవాలి. మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నట్టు మనోహరికి కూడా డౌటు రాకూడదు..

రాథోడ్‌: అయితే కేర్‌ టేకర్‌ కంన్సల్టెన్సీ ఆఫీసుకు వెళ్లి ఎంక్వైరీ చేయాలి సార్‌.. యాదమ్మ చెప్పింది కదా తను అక్కడి నుంచే వచ్చానని..

అమర్‌: సరే అక్కడికే వెళ్లి ఎంక్వైరీ చేద్దాం పద

అంటూ ఇద్దరూ కలిసి వెళ్తారు. కేర్‌ టేకర్‌ ఆఫీసులోకి వెళ్లి యాదమ్మ గురించి ఎక్వైరీ చేస్తాడు రాథోడ్‌.

కేర్‌ టేకర్: తను మంచి కేర్‌ టేకరే కదా సార్‌ కుకింగ్‌, హౌస్‌ కీపింగ్‌, నర్సింగ్‌ అన్ని పనులు చేస్తుంది. ఈ ఫీల్డ్‌ లో చాలా ఎక్స్‌ఫీరియెన్స్‌ ఉంది సార్‌ ఆమెకు

రాథోడ్‌:  తన డాక్యుమెంట్స్‌ ఉంటే చూపిస్తారా…? మేడం..

ఒక ఫైల్‌ రాథోడ్‌ కు ఇస్తూ..

కేర్‌ టేకర్‌: ఇందులో ఆవిడ ఐడీ ఫ్రూప్స్‌, ఎక్స్‌పీరియెన్స్‌ అన్ని వివరాలు ఉన్నాయి సార్‌.. సార్‌ ఎందుకు ఇంత డీటెయిల్‌ గా అడుగుతున్నారు ఆవిడ వల్ల ఏదైనా ప్రాబ్లమ్‌ వచ్చిందా..?

రాథోడ్‌: అదేం లేదు ఊరికే తెలుసుకుందామని

అని చెప్పి ఫైల్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ కేర్‌ టేకర్‌ రాథోడ్‌ ను ఫాలో చేస్తుంది. రాథోడ్‌ బయట కారు దగ్గర నిలబడిన అమర్‌ దగ్గరకు వెళ్తాడు.

రాథోడ్‌: సార్‌ యాదమ్మ రికార్డ్స్‌ చెక్‌ చేశాను. అన్ని క్లియర్‌గా ఉన్నాయి సార్‌. డౌటు పడాల్సిన అవసరం లేదు సార్‌

అమర్‌: అలా అని రిలాక్స్‌ అవ్వకు రాథోడ్‌.. ఆవిడ గురించి గ్రౌండ్‌ లెవెల్‌ లో నాకు తెలియాలి. నేటివ్‌ ప్లేస్‌కు వెళ్లి చెక్‌ చేయాలి

రాథోడ్‌: ఓకే సార్‌ నేను వెళ్లి కనుక్కుంటాను

అనగానే ఇద్దరూ కారెక్కి వెళ్లిపోతారు. ఇద్దరిని గమనించిన కేర్‌ టేకర్‌ వెంటనే ఈ విషయం మనోహరికి చెప్పాలని లోపలికి వెళ్లి ఫోన్‌ చేస్తుంది.

మనోహరి: ఆ చెప్పు ఎందుకు ఇప్పుడు ఫోన్‌ చేశావు..

కేర్‌ టేకర్‌: మేడం మీ గెస్సింగే రైట్‌ అయింది. యాదమ్మ గురించి ఎంక్వైరీ చేయడానికి రాథోడ్‌ అనే ఒక పర్సన్‌ వచ్చాడు

మను: వాడితో ఏం చెప్పావు…?

కేర్‌ టేకర్‌: మీరు చెప్పమన్నదే చెప్పాను మేడం.. యాదమ్మ పేరుతో ఫేక్‌ డ్యాక్యుమెంట్స్‌, ఎక్స్‌ఫీరియెన్స్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వడం మంచిది అయింది మేడం.. వాటిని చూపించి అతన్ని నమ్మించాను.

మను: వాడు నమ్మాడా..?

కేర్‌ టేకర్‌: నమ్మినట్టే ఉన్నాడు మేడం

మను: ఎంక్వైరీకి అతను ఒక్కడే వచ్చాడా..?

కేర్‌ టేకర్‌: ఆహా లేదు మేడం ఒక మిలటరీ అతను కూడా వచ్చాడు.. కానీ ఆయన బయటే ఉన్నాడు..

అని చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. అమరేంద్ర కూడా వచ్చాడా..? అని మనసులో అనుకుంటుంది. రిసెప్షనిస్ట్‌ భయపడుతుంటే.. మనోహరి వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రిసెప్షనిస్ట్‌ మరింత భయపడుతుంది. తర్వాత భాగీకి యాక్సిడెంట్‌ మిస్సయింది అని తెలుసుకున్న అమర్‌.. పంతులు చెప్పనట్టు ఇంట్లో అమ్మవారి పూజ చేస్తుంటారు. అయితే మనోహరి మాత్రం భాగీ రూంలోకి వెళ్లి చీర తీసుకుంటుంది. పూజను ఎలాగైన డిస్టర్బ్‌ చేయాలనుకుంటుంది. మనోహరి వెనకే వెళ్లిన ఆరు అంతా గమనించి వచ్చి కింద అమర్‌కు చెప్తుంది. కానీ అమర్‌కు వినిపించదు.. అయినా కొద్ది సేపట్లో ఎవరో ఏదో చెబుతున్నట్టు అమర్ పూజలోంచి లేచి పైకి వెళ్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
Gundeninda Gudigantalu August 10th: పోలీసుస్టేషన్‌లో మనోజ్‌ను చూసి బాధపడిన సత్యం....ఇల్లు చక్కబడటానికి ఏం చేశాడు..?
గుండెనిండా గుడిగంటలు: పోలీసుస్టేషన్‌లో మనోజ్‌ను చూసి బాధపడిన సత్యం....ఇల్లు చక్కబడటానికి ఏం చేశాడు..?
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today August 10th: నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Embed widget