అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  భాగీ కోసం కదిలిన అమర్‌ - ఎలాగైనా ఆపాలనుకున్న మనోహరి

Nindu Noorella Saavasam Today Episode:  భాగీని ఇంటికి తీసుకురావడనికి అమర్‌ వెళ్తుంటాడు. అమర్‌ను ఎలాగైనా ఆపాలని మనోహరి ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:   ఆరు కోపంగా అటూ ఇటూ తిరిగుతూ.. మనోహరిని తిడుతుంది. భాగీని తీసుకురావడానికి అమర్‌ వెళ్లే సమయంలో ఏదో ఒకటి చేసింది. అంటూ అయినా తప్పు మీదో నాదో కాదండి. పైన ఉన్న ఆ రాజు గారిది అంటూ యముణ్ని తిడుతుంది. గుప్త అడ్డుపడతాడు. ఎందుకు ప్రభువును పిలుస్తున్నావు అంటాడు. మీరు ఉండండి గుప్త గారు అంటూ యముణ్ని పిలుస్తుంది. ఇంతలో ఉరుములు మెరుపులతో యమధర్మరాజు వస్తాడు.

యముడు: చిత్ర విచిత్ర గుప్త..

గుప్త: ప్రభువులకు ప్రణామములు..

ఆరు: ఆ ఎస్కేప్‌.. అయ్యో నోరు ఆగదే నీకు నేను పిలవగానే ఆయన అత్తారింటికి వచ్చినట్టు వచ్చేశాడు. నేను అన్న మాటలకు ఇప్పుడు నన్ను ఆయన పైకి తీసుకెళ్లరు కదా.? ఎక్కడున్నారు ఆయన రాలేదా ఏంటి..? నేనే ఊహించుకున్నానా… ఏంటి..? రాజు గారు బాగున్నారా..? చూడనే లేదే… ఆరోగ్యం అంతా బాగుందా..? ఇంట్లో అందరూ బాగున్నారా..? విన్నారా..?

గుప్త: సాంతమూ..

ఆరు: ఏంటి నన్ను అలా చూస్తున్నారేంటి..? ఎవరైనా ఏదైనా మాట్లాడండి.

గుప్త: అరచి పిలిచినది నువ్వే కదా..? నువ్వే మాట్లాడు.

ఆరు: నేనేదో సరదాగా పిలిచాను అలా పిక్నిక్‌ వచ్చినట్టు వచ్చేస్తే ఎలా..?

గుప్త: ప్రభు ఆ బాలిక ఏదో మాటవరసకు పిలిచింది. ఒకవేళ మీరు అందులకే వచ్చితిరా..

అని గుప్త అడగ్గానే అందుకోసం నేను రాలేదు. నీ కర్తవ్యం నేను పూర్తి చేయడానికి వచ్చాను అని యముడు చెప్తాడు. దీంతో ఆరు జోక్‌ చేస్తున్నారు కదా..? నాకు సమ్మతం లేకుండా మీరు నన్ను పైకి తీసుకెళ్లలేరు అని నాకు గుప్తగారు చెప్పారు అనగానే అది గుప్తకు నాకు లేదు. అంటూ పైకి రమ్మని అడుగుతాడు. ఆరు ఏడుస్తూ ఎమోషన్‌ అవుతుంది. యమధర్మరాజును పొగడ్తలతో ముంచెత్తగానే ఆరు మాటలకు కరిగిపోయిన యముడు ఆరు చెప్పినట్లే వింటాడు. అమర్‌ బయటకు వస్తాడు. అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు.

అమర్‌: పిల్లలు బయటకు వెళ్లాలి.

అంజు: వెళ్లండి డాడ్‌ దానికి మాకెందుకు చెప్తున్నారు.

అమర్‌: మీరు నాతో రావాలి. ఒక ఇంటికి వెళ్తున్నాము.

మనోహరి: నో అమర్‌ ప్లీజ్‌ దాన్ని చాలా కష్టపడి ఇంట్లోంచి పంపిచాను. ( అని మనసులో అనుకుంటుంది)

అమర్‌: అది మిస్సమ్మ వాళ్ల ఇంటికి.. నాన్నమ్మ తాతయ్య బాగా బాధపడుతున్నారు. మిస్సమ్మ తప్పు చేసిందని నేను అరిచాను.

రాథోడ్‌: మిస్సమ్మ మీ భార్య సార్‌. మిస్సమ్మను తీసుకురావడానికి కారణాలు అవసరం లేదు.

 ఇంతలో అమ్ము హ్యాపీగా ఫీలవుతుంది. అంజు, అనంద్‌, ఆకాష్‌ మాత్రం వద్దని మా పనులు మేము చేసుకుంటామని అంటారు. అమ్ము మాత్రం మీరు చెప్పింది కరెక్టు డాడ్‌ మిస్సమ్మను తీసుకొద్దాం అంటుంది. పిల్లలను కూడా ఒప్పిస్తుంది. ప్రెష్ అయి వద్దామని లోపలికి వెళ్తారు. పైనుంచి అంతా గమనిస్తున్న మనోహరి మొత్తం గమనిస్తూ.. ఇరిటేట్‌ అవుతుంది. అంతా గార్డెన్‌ ఉంటూ వింటున్న ఆరు మాత్రం హ్యాపీగా ఫీలవుతూ డాన్స్‌ చేస్తుంది. యముణ్‌ని చూసి మీరు వచ్చారు మా ఆయన మనసు మారిపోయింది. మీ దగ్గర చాలా పాజిటివ్‌ వైబ్స్‌ ఉంటాయి అని యముణ్ని మళ్లీ పొగడ్తలతో ముంచెత్తుతుంది.  రూంలోకి వెళ్లిన పిల్లలు మీటింగ్‌ పెట్టుకుంటారు.

అంజు: అమ్ము మనమంతా ఒకే మాట మీద ఉందమనుకున్నాం కదా..?

ఆనంద్‌: అవును అక్కా మనం మిస్సమ్మను తీసుకురావడానిక వెళ్లడం ఏంటి..?

ఆకాష్‌: అమ్మ ఫోటోను తొక్కింది. అమ్మ చీరను పాడు చేసింది అలాంటి మనిషితో మనకు పనేంటి..?

అమ్ము: ఎందుకు తీసుకురాకూడదు. మిస్సమ్మ అమ్మ ఫోటో తొక్కడం మనం చూశామా..? చీరను మిస్సమ్మ పాడు చేసిందని మనకు తెలుసా…?

అంజు: అమ్మ చీర కరెక్టునుగా కుట్టింది అని తనే చెప్పింది కదా.. అమ్ము.

అమ్ము: అది మిస్టేక్‌ అయ్యుండొచ్చు కదా అంజు. నువ్వు మిస్టేక్‌ చేస్తావు. నేను మిస్టేక్‌ చేస్తాను. కానీ మిస్సమ్మ మిస్టేక్‌ చేయకూడదా..?

అంటూ అమ్మూ మిస్సమ్మ గురించి చెప్తుంది. పిల్లలను కన్వీన్స్‌ చేస్తుంది. నేను వెళ్తున్నాను మీకు రావాలని ఉంటే రండి లేకుంటే మీ ఇష్టం అని అమ్ము కిందకు వెళ్లిపోతుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget