అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు షాక్‌ ఇచ్చిన మను – ప్రమాదంలో పడిపోయిన భాగీ

Nindu Noorella Saavasam Today Episode:  అమర్‌ కోల్‌కతా నుంచి తిరిగి వెంటనే వచ్చేందుకు మను వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:   వినోద్‌ను ఎలాగైనా పడేయాలనుకున్న చిత్ర అందుకోసం తన మనోహరిని ఎదిరించడానికి రెడీ అవుతుంది. రాత్రి పూట మనును కలిసి వెళ్లిపోతూ.. వినోద్‌ తన వైపు చూడాలని గట్టిగా మనోహరిని  పిలుస్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది.

నిర్మల:  అదేంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావా..? వెళ్లిపోయావు అనుకున్నాను.

చిత్ర: లేదు ఆంటీ.. మనోహరితో మాట్లాడుతూనే ఉన్నానా..? అసలు టైం తెలియలేదు

శివరాం:  పర్వాలేదులే అమ్మా భోజనం చేసి వెళ్లు

చిత్ర: పర్వాలేదులే అంకుల్‌ నేను ఇంటికి వెల్లి ఏదో ఒకటి కుక్‌ చేసుకుని తింటాను.

వినోద్‌:  ఇంటికి వెళ్లి ప్రిపేర్‌ చేసుకోవడం ఎందుకు ఇక్కడ రెడీగానే ఉంది కదా..? డిన్నర్‌ చేసి వెళ్లండి (చిత్ర, మనోహరి వైపు చూస్తుంటే) మనోహరి గారు మీరు చెప్తే మీ ఫ్రెండ్‌ డిన్నర్‌ చేసేలా లేదు మీరైనా చెప్పండి

మనోహరి: చిత్ర డిన్నర్‌ చేసి వెళ్లు

చిత్ర: మను నీకోసం నేను డిన్నర్‌ చేస్తాను. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా..?

లోపలికి వెళ్లి భోజనం చేస్తుంటారు.  

నిర్మల: భాగీ, అనామిక మీరు కూర్చోండి అందరం కలిసి తిందాం

భాగీ: పర్వాలేదు అత్తయ్యా మేము తర్వాత తింటాం

శివరాం:  కావాల్సినవి అన్ని ఇక్కడే ఉన్నాయి కదమ్మా ఎవరికి ఏమీ కావాలో వాళ్లు పెట్టుకుంటారు. ముందు మీరు కూర్చోని తినండి

చిత్ర:  ఒంటరిగా తినడం.. ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో నాలాంటి అనాథలకే తెలుసు.. ప్లీజ్‌ మీరు కూర్చోని తినండి

భాగీ: పర్వాలేదదండి మీరు భోజనం చేయండి

వినోద్‌:  అమ్మా ఈ పప్పును ఎంత మిస్‌ అయ్యానో తెలుసా..? అచ్చం వదిన చేసినట్టే చేశావు

శివరాం:  చేసింది మీ వదినే కదరా..? అదే భాగీ వదినరా..?

నిర్మల: నీకు ఏ వంట ఇష్టమో అన్ని కనుక్కుని చేసిందిరా

వినోద్‌: వదిన చేసినట్టు వంట చేస్తేనో.. వదినలా మాట్లాడితేనో వదిన అయిపోరు కదమ్మా

అనామిక:  అదేంటి వినోద్‌ అలా మాట్లాడుతున్నావు.. సాయంత్రం నుంచి తను ఈ వంట చేయడానికి ఎంత కష్టపడిందో తెలుసా..?

నిర్మల: వదినతో అలా మాట్లాడొచ్చా..

వినోద్‌: నాకున్నది ఒక్కరే వదిన. కొత్త బంధుత్వాలు..  నాపై రుద్దకండి. ఆవిడ ఈ ఇంటి కోడలు ఆ మర్యాద ఎప్పుడూ ఉంటుంది. ఈ కొత్త బంధాలు నాకు అవసరం లేదు

శివరాం: నువ్వు అన్న ఆవిడే లేకపోతే.. ఈరోజు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు ఏ పరిస్థితుల్లో ఉండేవారో నువ్వు ఊహంచను కూడా లేవు.. ఈరోజు ఈ ఇల్లు ఒక చావును దాటుకుని ముందుకు వెళ్తుంది అంటే.. దానికి కారణం నువ్వు అన్న ఆవిడే..మీ అమ్మ ప్రాణాలు కాపాడింది. అమ్ము ప్రాణానికి తన ప్రాణం అడ్డేసింది. అమర్‌ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్‌ చేసేలా చేసింది నువ్వు అన్న ఆవిడే..

నిర్మల: అరుందతి స్థానంలో వేరొకరిని చూడటం కష్టమే నాన్నా కానీ భాగీ చాలా మంచిది..

శివరాం: తప్పుగా మాట్లాడినందుకు ముందు మీ వదినకు సారీ చెప్పు

బాగీ: అయ్యో మామయ్యా ఏంటి మీరు వదిన అంటే అమ్మతో సమానం అంటారు. ఏ అమ్మైనా బిడ్డతో సారీ చెప్పించుకుంటుందా..? వినోద్‌ ముందు నువ్వు కడుపు నిండా తిను.. అక్కడ ఏం తిన్నావో ఏమో.. అందరూ తినండి

చిత్ర:  అవును అంకుల్‌ మనుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము అన్నారు కదా ఆ విషయం ఎంత వరకు వచ్చింది.. ఏంటి మను అలా చూస్తున్నావు.. ఓ నేను చేసుకోకుండా నీ పెళ్లి గురించి మాట్లాడతున్నాను ఏంటా అనా..?  మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలి అంటే మనసుకు నచ్చిన వాడు దొరకాలి కదా మను.. అయినా ఒక అనాధను పెళ్లి చేసుకోవాలి అంటే అమరేంద్ర గారిలాగా గొప్ప మనసు ఉండాలి. అలాంటి మనసు బయట  ఈరోజుల్లో ఎవ్వరికి ఉంటుంది.

నిర్మల: ఇలా ఒంటరిగానే ఉండిపోతే ఎలా అమ్మా ఒక కుటుంబం కావాలంటే ఒక అడుగు  ముందుకు వేయాలి కదమ్మా

చిత్ర: వేస్తున్నాను ఆంటీ

అంటూ వినోద్‌ వైపు రొమాంటిక్‌గా చూస్తుంది. కోల్ కతాలో ఉన్న అమర్‌ నిజం తెలుసుకోవడానికి రిజిష్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్తాడు. మనోహరి అమర్‌ను డైవర్ట్ చేయడానికి భాగీ కింద పడేలా చేస్తుంది. భాగీ కింద పడిపోయిన విషయం ఫోన్‌లో మాట్లాడుతుంటే రణవీర్‌ డ్యాక్యుమెంట్స్‌ మార్చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget