అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తీవ్రవాదులను చూసి భయపడ్డ భాగీ – అయోమయంలో మేజర్‌

Nindu Noorella Saavasam serial Today Episode march 5th: తీవ్రవాదులు లేనిపోని కండీషన్స్‌ పెడితే మేజర్‌ అయోమయంలో పడిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: మేజర్‌ తీవ్రవాదులను అప్పగిస్తామని అలాగే వాళ్లు పారిపోవడానికి హెలీకాప్టర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో తీవ్రవాదుల బాస్‌ సరే అంటాడు. లోపలికి వెళ్లి అందరికి తాము ఉన్న ప్లేస్‌ను ఖాళీ చేస్తున్నామని చెప్తాడు. 
హనీ:  మనం ఈ బాంబును ఏం చేద్దాం బాస్‌ అని అడుగుతుంది. 
బాస్‌: అదా ఇటువ్వు 
అని తీసుకెళ్లి అమర్‌ ఫ్యామిలీ ఉండే వ్యాన్‌ కింద పెడతాడు. 
హనీ: అదేంటి బాస్ మనం వెళ్లే వ్యాన్‌లో బాంబు ఫిక్స్‌ చేశారు
బాస్: ప్లాన్‌ బీ అంటే ఇదే 
హనీ: నాకు అర్థం కాలేదు బాస్‌ 
బాస్: బందీలను ఎక్కించుకుని మనం హెలికాప్టర్‌ వరకు ఈ వ్యాన్‌లోనే వెళ్తాం.. ఆ తర్వాత మనం అందరం హెలికాప్టర్‌ ఎక్కి ఎగిరిపోతాం 
హనీ: అర్థం అయింది బాస్‌ అమరేంద్ర మనల్ని పట్టుకోకుండా వ్యాన్ లో బాంబు పెట్టారు అమరేంద్రను బాంబు టెన్షన్ లో పెట్టి మనం ఎస్కేప్‌ అవుతామన్నమాట
బాస్: అవును బాంబు రిమోట్‌ నా చేతుల్లో ఉంది. బటన్‌ నొక్కితే బాంబు సెన్సార్ ఆన్‌ అవుతుంది. ఆన్‌ అయిన బాంబును ఆఫ్ చేయడం నా చేతుల్లో లేదు.. 
హనీ: ఆఫ్‌ చేయడం ఎందుకు బాస్‌ అమరేంద్రతో సహా అందర్ని బాంబు బ్లాస్ట్‌లో చనిపోనివ్వండి.. 
బాస్: అదే నా ప్లాన్‌ అమరేంద్రపై నేను తీర్చుకోబోయే రివేంజ్‌ ఇదే 
హనీ: సూపర్‌ బాస్‌ మీ బ్రెయినే..
బాస్: ముందు బందీలను వ్యాన్‌లో ఎక్కిద్దాం పదండి.. 
అనగానే బందీల దగ్గరకు వెళ్తారు. 
చంభా: ఏమయ్యా ఆ గన్‌ పట్టుకుని అలా నిలబడకపోతే మా కట్లు విప్పేయోచ్చు కదా 
రౌడీ: ఏయ్‌ మర్యాదగా నోరు మూసుకోండి 
బాస్: ఈరోజు మిమ్మల్ని రిలీజ్‌ చేస్తున్నాం. వెళ్లి వ్యాన్‌ ఎక్కండి 
భాగీ: ఎలాగూ మమ్మల్ని రిలీజ్‌ చేస్తున్నారు కదా..? మా కట్లు విప్పొచ్చు కదా 
బాస్: కట్లు విప్పితే పారిపోదామనా..? నీ తెలివి నా దగ్గర కాదు మిసెస్‌ అమరేంద్ర.. వెళ్లి కూర్చోండి.. వెళ్లండి.. 
అనగానే.. అందరూ వ్యాన్‌ ఎక్కాక వాళ్లను తీసుకుని బయలుదేరుతారు. మరోవైపు తీవ్రవాదులను జైలు నుంచి తీసుకుని మేజర్‌ వస్తుంటాడు. ఇంకోవైపు అమర్‌ హెలికాప్టర్‌ వేసుకుని బయలుదేరుతాడు. కొద్దిసేపటికి మేజర్‌, తీవ్రవాదులు వ్యాన్ దగ్గరకు వెళ్తారు. 
మేజర్‌:  మీరు కోరినట్టే మీ వాళ్లను తీసుకుని వచ్చాము. మీ కోసం పైన హెలీకాప్టర్ కూడా రెడీగా ఉంది. బందీలను వదిలేయండి 


బాస్‌: ముందు మా వాళ్లను ఇటు పంపించండి తర్వాత బందీలను వదులుతాం.
మేజర్‌: వాళ్లను పంపించండి 
జైలు నుంచి తీసుకొచ్చిన రౌడీలను వాళ్ల దగ్గరకు పంపిస్తారు.. 
మేజర్‌: మీ వాళ్లు వచ్చేశారుగా ఇప్పుడైనా బంధీలను వదిలేయండి 
బాస్‌: మీతో అమరేంద్ర వచ్చాడా..? 
మేజర్‌: రాలేదు.. చూస్తున్నావుగా మేము మాత్రమే వచ్చాము.. 
బాస్‌: ముందు మేము హెలికాప్టర్‌ ఎక్కాక అప్పుడు మీ వాళ్లను వదిలేస్తాము.. 
మేజర్‌ వాకీటాకీలో చాపర్‌ను కిందకు రమ్మని చెప్తాడు. అమర్‌ ఇక్కడ ల్యాండ్‌ అయితే ప్రాబ్మ్‌ అవుతుందని చెప్తాడు. అక్కడి నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో లాండ్‌ అవుతుందని చెప్తాడు. సరే అంటూ అందరూ అక్కడికి బయలుదేరుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Embed widget